Ram Charan, srinu vaitla movie to go to regular shooting from 22nd April

Ram charan s next from 22nd april

Ramchran tej, mega power star Ramchran tej, Ramchran tej latest news, Ramchran tej movies, Ramchran tej photos, Ramchran tej forth comming movie, Ramchran tej movie collections, Ramchran tej latest updates, Ramchran tej movie news, Ramchran tej cinema News, Ramchran tej upcomming movies, Ramchran tej new look,

mega power star Ram Charan teja and srinu vaitla movie to go to regular shooting from 22nd April

22 నుంచి రెగ్యూలర్ షూటింగ్ తో రామచరణ్ బిజీ

Posted: 04/12/2015 01:21 PM IST
Ram charan s next from 22nd april

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ఓక షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఏప్రిల్ 22 నుంచి రెగ్యూలర్ గా చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక విదేశాలలోని పలు లోకేషన్లలో చిత్రంలోని పాటలను చిత్రీకరించేందుకు చిత్ర నిర్మాణ, దర్శకత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

ఏప్రిల్ 22 నుంచి రెగ్యులర్ గా షూటింగ్ చేసి.. రామ్ చరణ్ అభిమానులకు దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాని ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ హీరోయిన్ గా నటించనుంది.. చాలా రోజుల తర్వాత ఈ సినిమా కోసం కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి శ్రీను వైట్ల సినిమా కోసం పనిచేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramchran tej  Ramchran tej latest updates  Tollywood news  

Other Articles