Shah Rukh Khan backs 12 noon-9PM slot for Marathi films screenings in multiplexes

Regional cinema needs to be encouraged says srk

regional cinema needs to be encouraged shah rukh khan, shah rukh khan, shah rukh khan latest news, shah rukh khan movies, shah rukh khan photos, shah rukh khan lion movie, shah rukh khan forth comming movie, shah rukh khan movie collections, shah rukh khan latest updates, shah rukh khan movie news, shah rukh khan cinema News, shah rukh khan upcomming movies, shah rukh khan new look,

The Maharashtra government has finally found a supporter from Bollywood after it relaxed the directive of screening Marathi films in multiplexes during prime time.

భారతీయ సినిమా అంటే.. బాలీవుడ్ ఒక్కటే కాదు..

Posted: 04/12/2015 12:37 PM IST
Regional cinema needs to be encouraged says srk

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సాయంత్రం ఆరు, తోమ్మిది గంటల ఆటలను తప్పని సరిగా  సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఫత్వా (అదేశాలు) జారీ చేసింది. దీనికి మల్టీఫ్లెక్స్ యాజమాన్యాల నుంచి విపరీతమైన విమర్శలు వెల్లివిరుస్తున్న సయయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమార్థించారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ ఒక్కటే కాదని బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ఖాన్ అన్నారు. ప్రాంతీయ సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సాయంత్రం 6గంటలు, తొమ్మిదిగంటలకు మహారాష్ట్రలోని మల్టీ ప్లెక్సీలలో మరాఠీ చిత్రాలను ప్రదర్శించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయన మద్దతిచ్చారు.

'ప్రాంతీయ సినిమాలకు మద్దతివ్వడమే కాదు.. ప్రోత్సహించాలి కూడా. 25 ఏళ్లుగా నేను మహారాష్ట్రలో ఉంటున్నాను. ఎవరైనా ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను అంగీకరించను. అలాగే, మనం పంజాబీ, బెంగాలీ సినిమాలను కూడా ఆదరించాలని అంటాను. ఎందుకంటే భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ కాదు. 6, 9గంటల ప్రాంతంలో మరాఠీ చిత్రాల ప్రదర్శన చేయాలని తీసుకున్న నిర్ణయం నిజంగా అద్భుతం' అని షారుఖ్ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  shahrukh khan latest updates  bollywood news  

Other Articles