charmme stable after injured on jyothi lakshmi sets

Charmme injured on jyothi lakshmi sets

charmme injured on jyothi lakshmi sets, charmme stable after injured on jyothi lakshmi sets, charmme, charmme latest news, charmme movies, charmme photos, charmme gossips charmme movie collections, charmme latest updates, charmme movie news, charmme movies news, charmme renumeration, tollywood, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

Actress Charmme, who has been shooting for her upcoming film in Puri Jagannadh’s direction, has been injured on the sets of ‘Jyothi Lakshmi’ in Goa.

‘జ్యోతిలక్ష్మీ’ గాయాల నుంచి కోలుకుంటున్న ఛార్మీ

Posted: 04/12/2015 11:23 AM IST
Charmme injured on jyothi lakshmi sets

ఉత్తరాది ముద్దుగుమ్మగా వచ్చి దక్షిణాదిలో సెటిలై.. తన అందం, అభినయంతో దక్షిణాది ప్రజలను మురిపించి, మెప్పించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ.. అనుకోకుండా ప్రమాదానికి గురైంది. అదీనూ చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన సన్నివేశంలో నటిస్తూ ప్రమాదం బారిన పడింది. తెలుగు హీరోయిన్ గానే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ ఛార్మీ.. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలోని లేడీ ఓరియంటెండ్ చిత్రం ‘జ్యోతి లక్ష్మీ’ లో నటిస్తూ బిజీగా ఉంది. గోవాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నప్పుడు తన సహా ఫైటర్ చేతి నుంచి హాకీ స్టిక్ జారిపోవడంతో అది కాస్తా ఛార్మీ ముఖానికి తగలడంతో గాయాలపాలైంది.

అక్కడి నుంచి ఛార్మీని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ తన ట్రీట్ మెంట్ చేసి, 6 గంటలు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సెట్స్ పైకి వచ్చి జస్ట్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఆ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసింది. దాంతో ఈ చిత్ర టీం ఛార్మీ ప్రొఫెషనలిజం చూసి మెచ్చుకున్నారు. ప్రసతుతం ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఛార్మీ ప్రస్తుతం జ్యోతి లక్ష్మీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : charmme  charmme injured  charmme latest news  tollywood  

Other Articles