Shruthi hassan busy in multi lingual films

shruthi hassan busy in multi lingual films, shruthi hassan busy shedule, shruthi hassan mounted with offers, shruthi hassan unable to spare time fo her album, shruti hassan photos, shruthi hassan latest photos, shruthi hassan latest stills, shruthi hassan new stills, shruthi hassan latest movies, shruthi hassan latest news, shruthi hassan upcomming movies, shruthi hassan latest updates,

shruthi hassan busy in multi lingual language films says she is unable to spare time fo her album

శృతి చాలా బిజీ.. అందుకు కూడా తీరక లేదట..

Posted: 02/15/2015 02:41 PM IST
Shruthi hassan busy in multi lingual films

ముందుగా రమ్మనా అపర్లు రాలేదు.. అంతేకాదు తనను ఐరన్ లెగ్ అంటూ పలు సందర్భాల్లో పక్కన బెట్టి వేరేవాళ్లను తీసుకుని సిమాలు చేసిన స్థాయిని దాటుకుని, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిత్రం గబ్బర్ సింగ్ చిత్రంలో హిట్ టాక్ తెచ్చుకుని వెనక్కు చూడకుండా ముందుకు దూసుకెళ్తున్న నటి శృతి హాసన్. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ ఆఫర్లు తన చుట్టూ తిరగడంతో అప్పటికే కొన్నింటికి నో చెప్పినా.. చాలా బిజీగా మారిపోయిందట. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాలతో నటిస్తు బిజీగా మారడంతో.. తనకు అత్యంత ఇష్టమైన దానిని కూడా వదులుకుందట.

సంగీతం అంటే ఈ బ్యూటీకి చిన్నప్పట్నుంచీ ప్రాణం. కానీ, ఇప్పుడు కథానాయికగా బిజీ కావడం వల్ల సంగీతానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం ఏడు చిత్రాల్లో నటిస్తున్నాను. దాంతో ఏదైనా మ్యూజికల్ ఆల్బమ్ తయారు చేయాలని ఉన్నా తీరిక చిక్కడం లేదు. సంగీతం మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టే, అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు పాడుతున్నాను. ఒకవేళ పూర్తి స్థాయి గాయనిగా, నటిగా కొనసాగాలని ఆశపడితే అప్పుడు ఒకరు కాదు... ఇద్దరు శ్రుతీహాసన్‌లు కావాలి’’ అన్నారు సరదాగా.
            
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Hassan  Musical Album  Telugu  Tamil  Hindi  

Other Articles