Nikhil surya vs surya audio released

Nikhil Surya Vs Surya audio released, Surya Vs Surya audio, Surya Vs Surya movie songs, Surya Vs Surya trailers, Nikhil Surya Vs Surya movie news, Surya Vs Surya audio, Surya Vs Surya songs release date, Surya Vs Surya latest news, Surya Vs Surya movie updates, nikhil Surya Vs Surya

Nikhil Surya Vs Surya audio released: Telugu actor Nikhil upcoming movie Surya Vs Surya. karthik ghattamaneni direction. tridha heroine. audio released.

సూర్యvsసూర్య ఆడియో విడుదల

Posted: 02/16/2015 10:29 AM IST
Nikhil surya vs surya audio released

వరుస హిట్ చిత్రాలతో జోష్ మీదున్న హీరో నిఖిల్ ఈసారి హ్యట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ చిత్రాల తర్వాత నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య Vs సూర్య’. త్రిధ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

నిన్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. అలాగే థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ట్రైలర్ కే భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా థియేటర్ ట్రైలర్ కు మరింత స్పందన వస్తోంది. ఫార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే ఓ యువకుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనే కథాంశంతో రూపొందుతోంది.

కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో వున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన త్రిథ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya Vs Surya  Nikhil  Audio  launch  stills  trailer  Tollywood  news  

Other Articles