న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు ఇప్పటికే దానిని వీక్షించినా.. తమ స్టార్ రికార్డు గురించి గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో లేరు. దీంతో నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ను మాత్రం...
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం సీక్వెల్ గా గ్రామీణ నేపథ్యంలో రూపోందుతున్న 'బంగార్రాజు' సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, నాగ చైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ...
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన యువకుడిగా, పందెం రాయుడిగా నటిస్తున్న తాజా ప్రాజెక్టు అనుభవించు రాజా. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ నేపథ్యంలో చక్కని వినోదాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు చిత్రాన్ని రూపోందిస్తున్న దర్శకుడు శ్రీను...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకు చేరుకుంది. రెండు బాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా బాహుబలి...
టాలీవుడ్ మోగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్టు గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం తన...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం నుంచి ఇక ఇప్పుడు వరుస పెట్టి అప్...
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉన్న నాగ చైతన్య-సమంత అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంది. ఆమెదే తప్పు అన్నట్టుగా పలువురు విమర్శలు చేశారు.వాటిపై...
మహోన్నత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇవాళ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి తరఫున పద్మ పురస్కారాన్ని స్వీకరించారు....