రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వంలో వహిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఈ చిత్రం.. కరోనా...
హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలపై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేసేస్తూ జోరు చూపిస్తోంది. వివాహ బంధం నుంచి వైదొలిగిన కొన్నాళ్లకే మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్న సామ్.. అటు బాలీవుడ్ సినిమాను...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపోందిన మరో భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' చిత్రం ఈ నెల విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపోందుతోంది. తొలి భాగం ఈ నెల 17న...
యంగ్ హీరో సత్యదేవ్ - నిత్యామీనన్ జంటగా 'స్కైలాబ్' సినిమా రూపొందింది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, పృథ్వీ పిన్నమరాజు నిర్మించాడు. నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి...
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా...
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా రాధేశ్యామ్ చిత్రం గురించి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఇటీవల ‘ఆషికీ ఆగయా..’ అంటూ సాగే హిందీ సాంగ్...
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ –...