కమెడియన్ గా సప్తగిరికి మంచి క్రేజ్ ఉంది. నెల్లూరు యాసతో ఆకట్టుకున్న ఆయన, కథానాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన హీరోగా చేసిన సినిమానే 'గూడుపుఠాణి'. శ్రీనివాస రెడ్డి - రమేశ్ నిర్మించిన ఈ...
యంగ్ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలను ఎంచుకుని వాటిలోని పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తూ.. తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. శ్రీవిష్ణు ఉన్నాడంటే ఆ చిత్రంలో మినిమమ్ గ్యారంటీ చిత్రమనే ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతోనే ఆయన తనకంటూ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేసి.. వారికి ముందుగానే క్రిస్ట్ మస్ కానుకను అందించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14న విడుదల కానున్న ఈ...
న్యాచురల్ స్టార్ హీరో నాని కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక నేపథ్యమున్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ నెల 24న థియేటరల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో...
హీరో అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత సినిమాలపై మరింత ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేసేస్తూ జోరు చూపిస్తోంది. వివాహ బంధం నుంచి వైదొలిగిన కొన్నాళ్లకే మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్న సామ్.. అటు బాలీవుడ్ సినిమాను...
తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట కలిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సరికొత్త జీవో నెంబరు 35ను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు రద్దు...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా మరికొన్ని రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని...
తెలుగు చిత్రసీమ ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక తాజాగా వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు రూపోందుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ‘పుష్ప’ ది రైజ్ తొలిభాగం...