Huawei P20 Pro review: the three-camera iPhone killer హువావే పీ 20 ప్రో, పీ 20 లైట్ స్మార్ట్ పోన్లు..

Huawei p20 pro p20 lite launched in india full specs top features

Huawei P20 Pro, Huawei P20 Pro launched, Huawei P20 Pro Triple cameras, Huawei P20 Pro Leica brand cameras, Camera app, Huawei P20 Lite, 40-megapixel image sensor, Google Pixel 2, Galaxy S9, Huawei P20 Pro India launch, Huawei P20 Pro specs, Huawei P20 Pro price

With the P20 Pro, Huawei has not only proven that it can compete with the likes of Apple and Samsung, but it can beat them in many ways. Three cameras really are better than one (or two).

భారతీయ విఫణిలోకి హువావే పీ 20 ప్రో, పీ 20 లైట్ స్మార్ట్ పోన్లు..

Posted: 04/24/2018 03:56 PM IST
Huawei p20 pro p20 lite launched in india full specs top features

ఎంతో ఆసక్తి నెలకొన్న హువావే పి20 ప్రో, పి20 లైట్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ ఇవాళ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో పి20 ప్రో మూడు కెమెరాలతో ఉండడం విశేషం. ఇక ఈ పీ20 ప్రో ఫోన్ తో యాఫిల్ ఐపోన్లతో పాటు శాంసంగ్ గాలెక్సీ ఫోన్లకు కూడా తాను పోటీని ఇవ్వగలనని హువాయ్ నిరూపించింది. నాణ్యతతో పాటు మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో థీటుగా నిలుస్తానని హువావే స్పష్టం చేస్తుంది. పి20 ప్రో మోడల్ లో 40 20 8 మెగా పిక్సల్ కెమెరాలు ఉంటాయి.

జర్మనీకి చెందిన లీకా అనే కంపెనీతో కలసి కెమెరాలను అభివృద్ధి చేసింది. ముందు భాగంలో 24 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు. పి20 లైట్ మోడల్ లో రెండు కెమెరాలు (16 2 మెగాపిక్సల్ ) వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో ఉంటుంది. పి20 ప్రో ధర రూ.64,999 కాగా, పి20 లైట్ ధర రూ.19,999. వచ్చే నెల 3 నుంచి అమేజాన్ ఇండియాలో మాత్రమే వీటి విక్రయాలు జరుగుతాయి.

స్పెసిఫికేషన్స్:

*     స్క్రీన్: 6.1 అంగుళాలు ఫుల్ హెచ్డీ+OLED (407ppi)
*     ప్రాసెసర్: ఆక్టా-కోర్ హవాయ్ కిరిన్ 970
*     ర్యామ్: 6GB
*     మెమరీ స్టోరేజ్: 128GB
*     ఆపరేటింగ్ సిస్టమ్: EMUI 8.1 అండ్రాయిడ్ 8.1 Oreo
*     కెమెరా: ట్రిపుల్ వెనుక కెమెరా 40MP రంగు, 20MP మోనోక్రోమ్, 8MP టెలిఫోటో, 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
*     కనెక్టివిటీ: LTE, Wi-Fi, NFC, బ్లూటూత్ 4.2 మరియు GPS (కొన్ని ప్రాంతాలలో డ్యూయల్ సిమ్ అందుబాటులో ఉంది)
*     కొలతలు: 155 x 73.9 x 7.8 mm
*     బరువు: 180 గ్రా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : huawei p20 pro  Amazon.in  Huawei P20 Lite  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles