థాయ్ ల్యాండ్ మార్కెట్లోకి వచ్చేసిన సరికొత్త స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారతీయ విఫణిలో కూడా విడుదల కానుంది. మోహువావే కంపెనీ నుంచి త్వరలో నూతన స్మార్ట్‌ఫోన్ 'వై9' విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా సెల్పీ లవర్స్ తో పాటు మోబైల్ లో ఫోటోలు తీసుకునేవారిని అధికంగా అకర్షిస్తుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకత అలాంటిది. అదేంటటారా..? ఈ ఫోన్ కు ప్రత్యేక అకర్షణగా నిలుస్తున్నవి కెమెరాలే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కెమెరాలు. అవునండీ వెనుక, ముందు భాగాలలో రెండేసి చొప్పున కెమెరాలు ఉన్నాయి. థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో (బ్లాక్ ,బ్లూ & గోల్డ్ ) లభిస్తుంది. కాగా, 5.93" సైజ్ ఉన్న ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ని అమర్చారు.
హువావే వై9 స్పెసిఫికేషన్స్ :
* ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సల్ ప్లస్ 2 మెగాపిక్సల్
* బ్యాక్ కెమెరా: 16 మెగాపిక్సల్ ప్లస్ 2 మెగాపిక్సల్
* 5.93" ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 1080x2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ( 256 జీబీ వరకు పెంచుకోవచ్చు)
* ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
* 4జీ వీవోఎల్‌టీఈ, నానో సిమ్-నానో సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* బ్లూటూత్ 4.0, వైఫై
* 4000ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more