Lenovo S5 releases new budget smart phones లెనివో నుంచి సరికొత్త స్మార్ట్ పోన్లు.. బడ్జెట్ ధరలో..

Lenovo releases three new phones after a year of silence

Lenovo S5, smartphone, Lenovo K5, Lenovo K5 Lite, Lenovo smartphone, Android, Snapdragon 625 processor, E-commerce, business, technology

After over a year of not releasing any new phones, Lenovo has launched three phones in China today. There’s the main flagship S5 model, and two lower-end budget phones: the K5 and the K5 Play, presumably meant for children.

లెనోవో నుంచి సరికొత్త స్మార్ట్ పోన్లు.. బడ్జెట్ ధరలో..

Posted: 03/20/2018 06:46 PM IST
Lenovo releases three new phones after a year of silence

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లెనోవో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో వుండేలా మూడు వేరియంట్లలో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లకు వస్తున్నాయి. ఇప్పటికే ఇవాళ చైనా మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్ పోన్లను.. త్వరలోనే భారతీయ మార్కెట్లో కూడా రానున్నాయి.  18:9 డిస్‌ప్లే, డ్యుయల్‌ కెమెరా వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి‌.

దీనితో పాటు రెండు బడ్జెట్‌ మొబైల్స్‌ కె5, కె5 ప్లస్‌లను కూడా లెనోవో విడుదల చేసింది. లెనోవో ఎస్‌5 మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. 3జీబీ/32జీబీ వేరియంట్‌ ధర సుమారు రూ.10,300 కాగా, 3జీబీ/64జీబీ మోడల్‌ ధర సుమారు రూ.12,400, 4జీబీ/128జీబీ మోడల్‌ ధర సుమారు రూ.15,400 ఉండవచ్చు. మార్చి 23 నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే భారత్‌లోనూ వీటి విక్రయాలను ప్రారంభించనున్నారు.
 
లెనోవో ఎస్‌5 స్పెషిఫికేషన్లు:

* 5.7 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ ఓరియో
* స్నాప్‌డ్రాగన్‌ 625, 2 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
* 3జీబీ/4జీ ర్యామ్‌
* 32జీబీ/ 64జీబీ/128జీబీ అంతర్గత మెమొరీ
* 13 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా
* 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్‌ ఛార్జింగ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lenovo S5  smartphone  Lenovo K5  Lenovo K5 Lite  specifications  technology news  mobiles  smartphones  

Other Articles