Oppo F5 With 20MP Selfie Shooter ఒప్పో నుండి మరో సరికొత్త సెల్ఫీ ఫోన్..

Oppo f5 with 6 inch bezel less display 20 megapixel selfie camera

Oppo F5 Launch, Oppo F5 Price, Oppo F5 Selfie Camera, Oppo F5 Specifications, Oppo F5 pre booking, Oppo F5 sales, Oppo F5 e commerce, Oppo F5 amazon, Oppo F5 flipkart, smart phone, mobile phones, technology news

The latest Oppo F5 smartphone boasts of 20-megapixel selfie shooter with AI integration for beautified selfies. Read to know all about the new Oppo offering.

ఒప్పో నుండి మరో సరికొత్త సెల్ఫీ ఫోన్..

Posted: 10/27/2017 07:14 PM IST
Oppo f5 with 6 inch bezel less display 20 megapixel selfie camera

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఓ సరికొత్త ఫోన్ ప్రపంచ విఫణిలోకి రానుంది. రోజురోజుకీ ప్రజల్లో సెల్ఫీలపై అసక్తిని అమితంగా కనబరుస్తున్న క్రమంలో దానిని క్యాస్ చేసుకునేందుకు సెల్పీ ఫోన్ తో మార్కెట్ లోకి వచ్చిన ఒప్పో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ ప్రియుల, సెల్పీ ప్రియుల అదరాభిమానలను చూరగొంది. దీంతో ఇక తన సరికొత్త స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీ ప్రియులను ఆకర్షించేందుకు పలు ప్రత్యేక స్పెసిఫికేషన్స్ తో వచ్చింది కొత్తమోడల్ ఫోన్.

20 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఈ ఫోన్ మోడల్ పేరు ఒప్పో ఎఫ్5. ఈ ఫోన్ లో డిస్‌ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. ఆండ్రాయిడ్ నొగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 3200 ఎంఏహెచ్. 16 మెగాఫిక్సల్ బ్యాక్ కెమెరా, 4 జీబీ/ 6 జీబీ రామ్, 32 జీబీ/64 జీబీ ఇంటర్నల్ మెమోరి ఈ ఫోన్ ప్రత్యేకతలు. ప్రస్తుతం ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ఫిలిప్పీన్స్‌లో మొదలుపెట్టారు. ఇక భారతదేశంలో అయితే ఈ ఫోన్ నవంబర్ 2 నుండి మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది. ధర సుమారుగా 20 వేల రూపాయలు ఉండవచ్చని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oppo F5  Selfie Camera  Oppo F5 Specifications  technology news  

Other Articles