Zopo Speed 8 launched in india, Price, specifications and more

Zopo speed 8 launched in india with mediatek deca core processor

Deca-core processor,Mediatek Helio X20,Zopo,Zopo Speed 7,Zopo Speed 8, smartphone, mobiles, android, smartphones, technology, technology news

Zopo Mobile launched its new flagship smartphone the Speed 8 in India claiming it to be the world’s first deca-core smartphone since the handset was first unveiled at MWC 2016 back in February.

భారతీయ విఫణీలోకి జొపో సరికోత్త డెకా కోర్ ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్..

Posted: 07/20/2016 05:26 PM IST
Zopo speed 8 launched in india with mediatek deca core processor

డ్యూయల్ కోర్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ లకు చెల్లుచీటీ ఇస్తూ   ప్రముఖ మొబైల్ తయారీ దారు జొపో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను భారతమార్కెట్లో బుధవారం లాంచ్ చేసింది.  శరవేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యంత వేగంగా పనిచేసే డాకా కోర్  ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.   ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ల స్థానంలో డెకా కోర్(10కోర్) ప్రాసెసర్‌  ఉపయోగించి తయారుచేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.  దీని ధరను కంపెనీ రూ, 29,999 గా కంపెనీ నిర్ణయించింది.  జొపో స్పీడ్ 8 పేరుతో వస్తున్న ఈ ఫోన్ లాంచింగ్ ముందే ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో వుంది.  

జోపో స్పీడ్ 8 ఫీచ‌ర్లు...
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సెల్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* డెకాకోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్‌, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
* 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నల్  స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
* 21 మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
* 3600 ఎంఏహెచ్ బ్యాటరీ,
* 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్‌-సి, ఎన్ఎఫ్‌సీ
* 150 గ్రాముల బరువు  తూగుతున్న ఈ స్మార్ట్ ఫోన్ లో లైట్ సెన్సర్, దూరం సెన్సార్, యాక్సెల్ రో మీట్, జియోమెట్రిక్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zopo  launched  Speed 8  smartphone  Indian market  Technology news  

Other Articles