Sensex, Nifty end higher; Adani Ports, Tata Motors gainers

Sensex nifty consolidate gains

Adani Port, BPCL, Sun Pharma, Reliance Industries, Dr Reddy's Lab are the top gainer, while Coal India, ICICI Bank, YES Bank, Lupin and Bajaj Auto are the major losers. sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Adani Port, BPCL, Sun Pharma, Reliance Industries, Dr Reddy's Lab are the top gainer, while Coal India, ICICI Bank, YES Bank, Lupin and Bajaj Auto are the major losers.

లాభాల్లో దేశీయ సూచీలు.. 190 పాయింట్ల లాభాంలో సెన్సెక్స్

Posted: 02/17/2016 06:33 PM IST
Sensex nifty consolidate gains

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాలను ఆర్జించాయి. ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చన సానుకూల ధోరణితో మార్కట్లు లాభాలను గడించాయి. సెషన్ ఆరంభంలో లాభం.. ఆపై నష్టాల్లోకి.. తిరిగి లాభాలు, మళ్లీ నష్టాలు ఇలా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన దేశీయ సూచీలు ఇవాళ్టి సెషన్ ముగిసేసరికి లాభాల్లో నిలిచింది. మధ్యాహ్నం తరువాత యూరప్ మార్కెట్ల సానుకూల ధోరణి భారత ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిందని, ఇదే సమయంలో ఎఫ్ఐఐల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతు కూడా మార్కెట్ లాభాలను నిలిపాయి.

బీఎస్ఈలో మొత్తం 2,694 కంపెనీల షేర్లు ట్రేడ్ కాగా, 1,107 కంపెనీలు ఫేర్లు లాభాల్లో పయనించగా, 1,441 కంపెనీల షేర్లను నష్టాలు చుట్టుముట్టాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 190 పాయింట్ల లాభాన్ని అర్జించి 23,382 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 60 పాయింట్ల లాభంతో 7,108 పాయింట్ల వద్దకు ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, వీఈడీఎల్, బీపీసీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, లుపిన్, సిప్లా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles