Micromax Canvas Amaze With 2GB RAM Available Online

Micromax canvas amaze with 2gb ram available online

Micromax, Micromax Canvas Amaze, Micromax Canvas Amaze Price, Micromax Canvas Amaze Price in India, Micromax Canvas Amaze Specifications, Micromax Mobiles Mobiles

Micromax Canvas Amaze (Q395), the smartphone which was listed on the company site earlier this month, has gone on sale in India. The handset is now available to buy via a third-party online retailer at Rs. 7,999.It features a 5-inch HD (720X1280 pixels) IPS display and comes with dual-SIM support. The Android 5.1 Lollipop-based smartphone is powered by a quad-core MediaTek MT6580 processor clocked at 1.3GHz clubbed with 2GB of RAM.

2జిబి ర్యామ్ తో మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎమేజ్ @ 7999

Posted: 11/16/2015 03:43 PM IST
Micromax canvas amaze with 2gb ram available online

గత కొంత కాలంగా కొత్త మోడల్స్ ను లాంచ్ చెయ్యని మైక్రోమ్యాక్స్ తాజాగా మరోసారి మార్కెట్ మీద కొత్త మోడల్స్ తో దండయాత్ర చెయ్యడానికి సిద్దంగా ఉంది. మైక్రోమ్యాక్స్ సంస్థ కాన్వాస్ ఎమేజ్ పేరిట నూతనంగా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా యూజర్లకు లభ్యమవుతోంది. ఈ-కామర్స్ సైట్ల నుంచి యూజర్లు దీన్ని కొనుగోలు చేసేందుకు వీలుంది.

ఇందులో 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6580 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3జీ, ఎ-జీపీఎస్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 260 గంటల స్టాండ్ బై టైం, 7 గంటల టాక్‌టైం వంటి ఫీచర్లు ఉన్నాయి. హాట్‌స్టార్, క్లీన్‌మాస్టర్, సావన్, స్కాన్‌డిడ్ వంటి ప్రీలోడెడ్ యాప్స్‌ను ఇందులో అందజేస్తున్నారు. ధర రూ.7,999. మోటో జి థర్డ్ జెనరేషన్ కు , మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎమేజ్ కు దాదాపు ఫీచర్లలో పోలిక ఉన్నా.. ధర మోటో కన్నా చాలా తక్కువే. దాదాపు ఇదే ఫీచర్లతో మోటో జి 12 వేల కు అందిస్తుండగా... లెనోవా కె3నోట్ 10 వేలకు వస్తుండగా.. అంతకన్నా తక్కువ ధరతో మైక్రోమ్యాక్స్ మార్కెట్ లోకి వస్తోంది.

Display: 5.00-inch
Processor: 1.3GHz
Front Camera:  5-megapixel
Resolution :  720x1280 pixels
RAM :  2GB
OS :  Android 5.0
Storage : 8GB
Rear Camera : 13-megapixel
Battery capacity : 2000mAh

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles