iOS users to receive WhatsApp voice calling feature soon

Ios users to receive whatsapp voice calling feature soon

iOS users to receive WhatsApp voice calling feature soon, apple i phone users get WhatsApp voice calling feature, iOS users to receive WhatsApp voice calling feature, Apple I phones, WhatsApp voice calling feature, voice calling feature in apple i phones,

WhatsApp recently added a new feature to its messenger, ‘WhatsApp Calling’, which allows voice calls over data.

యాపిల్ ఫోన్లకు త్వరలోనే వాట్సాప్ వాయిస్ కాల్స్ ఫీచర్

Posted: 03/28/2015 08:37 PM IST
Ios users to receive whatsapp voice calling feature soon

మీరు వాట్సాప్ వాడుతున్నారా..? అయితే మీకు ఈ విషయం తెలుసా...? వాట్సాప్ లో త్వరలోనే వాయిస్ కాలింగ్ ఫీచర్ వచ్చేస్తోంది. అదేంటి ఇప్పటికే ఈ ఫీచర్ వుందిగా.. అనుకుంటున్నారా..? అవును వాట్సాప్ లో వాయిస్ కాలింగ్ ఫీచర్ వున్నప్పటికీ అది పూర్తిగా అందరికీ వినియోగంలోకి రాలేదు. మీకు ఎవరి నుంచైనా వాయిస్ కాల్ వస్తేనే ఈ ఫీచర్ మీ ఫ్లోన్లలో ఆక్టివేట్ అవుతుంది. అయితే త్వరలో ఈ వాయిస్ కాల్ ఫీచర్ ను కూడా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. అదెలా అంటారా..?

ప్రస్తుతం వున్న విధానాన్ని కాస్త సవరించి త్వరలోనే ఈ ఫీచర్ ను అందించనున్నామమని వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయాన్ యాక్టన్ ప్రకటించారు. ఫేస్ బుక్ ఎఫ్ 8 సమావేశం సందర్భంగా ఆయన ఈ ప్రకటనను వెలువరించారు. అయితే ముందస్తుగా కేవలం యాపిల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే త్వరలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఐ అపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) వాడకందారులు మాత్రమే ఈ ఆఫర్ ను అందుకునేలా ఐ ఒఎష్ కు అనుగూణంగీ ముందుగా ఫీచర్ ను రూపోందించనున్నామని, ఆ తరువాత అన్ని ఆండ్రాయడ్ ఫోన్లకు దీనిని విస్తరించాలని తాము బావిష్తున్నట్లు బ్రయాన్ యాక్టన్ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : technology  Mobiles and tabs  WhatsApp voice calling  apple  iOS  

Other Articles