gold price tanks rs 236 on global cues buying by jewellers

Gold price tanks rs 236 on global cues buying by jewellers

gold price jumps rs 236 on global cues buying by jewellers, global cues buying by jewellers, gold, gold price, MCX, silver, silver price, forex, bullion market, today gold price, gold price in future trading

gold price tanks rs 236 on global cues buying by jewellers

అంతర్జాతీయంగా పసిడి కాంతులు.. దేశీయ మార్కెట్లో మాత్రం నష్టాలు

Posted: 03/27/2015 04:48 PM IST
Gold price tanks rs 236 on global cues buying by jewellers

గతకొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు అంతర్జాతీయంగా కొండెక్కినా.. దేశీయ మార్కెట్లలో మాత్రం నష్టాలను నమోదు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర 1200 డాలర్లకు చేరడం.. ఇటు ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్‌ రావడం బంగారం ధరలు పెరగడానికి కారణం కాగా, అంతర్జాయంగా వచ్చిన సానుకూల పవనాలతో లాభాలను గడిస్తుందనుకున్న పసిడి దేశీయ మార్కెట్లో మాత్రం నష్టాలను నమోదు చేసుకుంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 236 రూపాయలు నష్టపోయి 26 వేల 565కు చేరింది

మరోవైసు సామాన్యుల ఆభరణం వెండి ధర సైతం కిలో 327 రూపాయలు నష్టాన్ని చవిచూసి 38వేల 286 రూపాయలకు వద్ద ట్రేడింగ్ సాగిస్తుంది.  మధ్య ఆసియాలో నెలకొన్న అనిశ్చితి వాతావరణంతో పెట్టుబడికి అనుకూలమైన సాధనంగా బంగారాన్ని భావించని వారు సంఖ్య గణనీయంగా వుండటంతో పసిడి ధరలు నష్టాలకు కారణమైంది. ఇక హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 25 వేల 240 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 27వేల 20 రూపాయలుగా ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold  gold price  MCX  silver  silver price  

Other Articles