Airfare war hots up between indigo and spicejet

Airfare War between IndiGo and SpiceJet, IndiGo new offer, IndiGo series of discounted offers, indigo rates, indigo flight time table, indigo flight shedule, indigo offers, indigo latest news, spicejet rates, spicejet flight time table, spicejet flight shedule, spicejet offers, spicejet latest news, Air india new offers,

Budget carrier IndiGo on Thursday announced all-inclusive fares starting Rs 1,499 to take on its rival SpiceJet, which has come up with a series of discounted offers over the past two weeks.

విమానయాంలో చౌక ధరల పోటీ.. ఇండిగో సంస్థ ప్రత్యేక ఆఫర్

Posted: 02/05/2015 07:36 PM IST
Airfare war hots up between indigo and spicejet

విమానయాన సంస్థల ధరల యుద్దం తారా స్థాయికి చేరింది. దీంతో ఒకరి కంటే మరోకరు అత్యంత చౌకగా విమానయాన అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో విమాన ప్రయాణం చేయాలన్న కోరిక వున్న సామాన్యుల కోరిక తీరుతుంది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ప్రకటించిన చౌక ధరల విమానయానంతో.. నిత్యం ప్రయాణికులకు చౌక ధరలలో గమ్యాలను చేర్చే ప్రైవేటు సంస్థలు మరింత చౌకగా ప్రయాణికులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ నేపధ్యంలో ప్రైవేటు విమానయాన సంస్థల మధ్య చౌక ధరల యుద్దం విపరీతంగా కొనసాగుతోంది.

ఇందుకోసం కలసి వచ్చిన ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆఫర్లను ప్రకటిస్తున్నారు ప్రైవేటు విమానయాన సంస్థలు. స్పైస్ జెట్ సంస్థ ప్రేమికుల రోజు (వాటెంటైన్స్ డే)ను పురస్కరించుకుని 1599 రూపాయలకే ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయాణ అవకాశాలను కల్పించగా, ఇండిగో సంస్థ మరో అడుగు ముందుకేసి మరో వంద రూపాయల తగ్గింపుతో ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SpiceJet  IndiGo  Jet Airways  GoAir  

Other Articles