New year may bring in up to 10 lakh jobs

New year may bring in up to 10 lakh jobs, 10-15 per cent pay hikes,

New year may bring in up to 10 lakh jobs, 10-15 per cent pay hikes - The New Year may usher in loads of cheers for job seekers, as companies are likely to hire up to 10 lakh employees and dole out pay hikes in the range of 10-15 per cent to high-performers, say experts

New Year may bring in up to 10 lakh jobs.png

Posted: 01/02/2013 06:44 PM IST
New year may bring in up to 10 lakh jobs

New_Year_may_bring_in_up_to_10_lakh_jobs

కొత్త సంవత్సరం ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు సంతోషాలు పంచిపెట్టనుంది. ఉద్యోగార్థులకు సంబంధించి కంపెనీలు 10 లక్షల దాకా సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నాయి. ఇక అత్యుత్తమ పనితీరు కనపర్చే ఉద్యోగస్తులకు జీతాల పెంపు 10-15 శాతం శ్రేణిలో ఉండనుంది. వివిధ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల అంచనాలివి. చాలా మటుకు దేశాలు మందగమనం నుంచి కోలుకుంటూ ఉండటం, దేశీయంగాను.,. అంతర్జాతీయంగాను డిమాండ్ మెరుగుపడుతుండటం వల్ల గతేడాదితో పోలిస్తే 2013లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమ అంచనాల ప్రకారం ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నా కూడా .. 2012లో సుమారు 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కనీసం 5-6 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉద్యోగాల కల్పన జరగవచ్చని విశ్లేషకులు వివరించారు. ఆర్థిక అనిశ్చితి సహా అనేక అంశాల కారణంగా ఇటు ఉద్యోగార్థులకు గానీ అటు కంపెనీలకు గానీ 2012 అంత బాగా గడవలేదని మైహైరింగ్‌క్లబ్ డాట్‌కామ్ సంస్థ సీఈవో రాజేష్ కుమార్ చెప్పారు. గతేడాదంతా దాదాపు స్తబ్దుగా నిల్చిపోయిన జాబ్ మార్కెట్ 2013లో కాస్త మెరుగైన వృద్ధి కనపర్చవచ్చని ఆయన వివరించారు.రిక్రూట్‌మెంట్ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు .. ముఖ్యంగా బ్యాంకులు ముందంజలో ఉండనున్నాయి. ఇక టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ వంటి రంగాల్లోను హైరింగ్ ఎక్కువగానే ఉండనుంది. 2013లో ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 50,000-70,000 దాకా సిబ్బందిని తీసుకుంటాయని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mukesh ambani 18th richest man in world
Ratan tata to retire today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles