Eight indians in hbr 100 best ceos list

Indian CEOs, Harvard Business Review, YC Deveshwar, HBR list

Eight Indians in HBR 100 best CEOs list.

Eight Indians in HBR 100 best CEOs list.png

Posted: 12/25/2012 06:59 PM IST
Eight indians in hbr 100 best ceos list

CEOs

హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ (హెచ్‌బీ ఆర్‌) నిర్వహిం చిన అత్యుత్తమ సీఈవోల జాబితాలో భారత్‌కు చెందిన ఎనిమిది మంది చోటు దక్కించుకున్నారు. వారిలో ఐటీసీకి చెందిన వైసీ దేవేశ్వర్‌, ఒఎన్‌జీసీకి చెందిన సుభీర్‌ రాహాలు (టాప్‌ 20) జాబితాలో స్థానం సంపాదించు కున్నారు. హెచ్‌బీఆర్‌ గ్లోబల్‌ టాప్‌ 100 చీప్‌ ఎగ్జిక్యూటివ్‌పై సర్వే నిర్వహిం చింది. ఐటీసీకి చెందిన దేవేశ్వర్‌ అత్తుత్తమ సీఈవోగా ఏడవ స్థానం దక్కించుకున్నారు. ఆయన నాయకత్వంలో ఐటీసీ వాటాదారుల సంపద 1,574 శాతం లాభపడ్డారు. కంపెనీ విలువ 45 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.మరో పక్క క్రీ.శే సుబీర్‌ రాహా (ఒఎన్‌జీసీ) 13వ స్థానం దక్కించు కున్నారు.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ముఖేష్‌ అంబానీ ఈ జాబితాలో 28వ స్థానం దక్కించుకు న్నారు. లార్సన్‌ అండ్‌ టూ బ్రోకు చెందిన ఎ ఎం నాయక్‌ 32 వ స్థానంలో తర్వాత స్థానంలో బీహెచ్‌ఈఎల్‌ కు చెందిన ఎకె పూరి (38), భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్‌ భారతి మిట్ట ల్‌ (65) జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ కు చెందిన నవీ న్‌ జిందాల్‌ (87), స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన వీ ఎస్‌ జైన్‌ (89) స్థానం దక్కించుకన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  53 lakh jobs were generated during 2012
Gold price moves down in dollar terms  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles