Gold price moves down in dollar terms

Gold price moves down in dollar terms

Gold price moves down in dollar terms

Gold price moves down in dollar terms.png

Posted: 12/24/2012 06:35 PM IST
Gold price moves down in dollar terms

gold_rateగత నెలలో చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో నవంబర్ 27న 10 గ్రాముల ధర రూ. 32,975ను తాకగా, శుక్రవారానికి(21న) రూ. 30,870కు చేరింది. ఇది 6 వారాల కనిష్టం కాగా, గరిష్ట స్థాయి నుంచి రూ. 2,105 తగ్గినట్లయ్యింది. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు వేగంగా పడిపోవడం కారణంగా నిలిచింది.శుక్రవారం లండన్ (ఎల్‌ఎంఈ)మార్కెట్లో పసిడి ఔన్స్ ధర 1,636 డాలర్ల వద్ద ముగియడం ప్రభావం చూపింది. ఈ పతనం మరికొంత కాలం కొనసాగుతుందని, విదే శీ మార్కెట్లో ఔన్స్ ధర 1,500 డాలర్ల వరకూ తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే రక్షణాత్మక పెట్టుబడిగా ఇన్వెస్టర్లను ఆకర్షించే బంగారానికి డిమాండ్ పడిపోతుందని, దీంతో దేశీయంగానూ ధరలు దిగివస్తాయని జియోజిత్ కామ్‌ట్రేడ్ హోల్‌టైమ్ డెరైక్టర్ సీపీ కృష్ణన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eight indians in hbr 100 best ceos list
Vizag signs mou with indian railways  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles