53 lakh jobs were generated during 2012

5.3 lakh jobs generated, 1 January to 15 December, 2012 year, assocham analysis

A total of 5.3 lakh jobs were generated during 1 January to 15 December, the analysis said.

A total of 5.3 lakh jobs were generated during 2012.png

Posted: 12/26/2012 06:52 PM IST
53 lakh jobs were generated during 2012

jobs__during_2012

ఈ క్యాలండర్ ఏడాది (జనవరి-డిసెంబర్) మొత్తంమీద ఉద్యోగ కల్పన 21%మేర తగ్గిందని పారిశ్రామిక మండలి అసోచామ్ విశ్లేషించింది. వెరసి వివిధ రంగాలలో మొత్తం 5.2 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపింది. ‘ఇండియాలో ఉద్యోగ పరిస్థితులు-2012’ పేరుతో వెలువరించిన నివేదికలో అసోచామ్ ఈ విషయాలను పేర్కొంది. ఏడాది మొత్తంమీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం అత్యధికంగా 2.1 లక్షల ఉద్యోగాలను సృష్టించగా, విద్య, సంబంధిత రంగంలో 34,500 మంది జాబ్స్ వచ్చినట్లు తెలిపింది. ఈ బాటలో బీమా రంగం ద్వారా 27,100 మందికి, బ్యాంకింగ్‌లో 24,500, ఆటోమొబైల్‌లో 22,890, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 22,500, తయారీ రంగంలో 20,400 మందికి ఉపాధి లభించినట్లు తెలిపింది. 4,000 కంపెనీల ఉద్యోగ ప్రకటనలను ఈ సర్వేలో పరిగణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap it sector turnover crosses rs 50000 cr mark
Eight indians in hbr 100 best ceos list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles