India to grow fastest till 2060

world economies, India economy, China, Euro area, US, Japan, UK, Germany, France, Australia, Netherlands, India per person GDP, Looking to 2060: Long-Term Global Growth Prospects, OECD report on world economies, income per capita, china growth rate.

Indian economy is set to expand at the world’s fastest rate over the next 50 years to emerge as a major force globally, but it would still rank as the second worst in terms of prosperity of its citizens.

India to grow fastest till 2060.png

Posted: 11/12/2012 06:49 PM IST
India to grow fastest till 2060

India_to_grow_fastestరానున్న 50 ఏళ్లలో భారత్ జోరుగా అభివృద్ధిని సాధిస్తుందని, ప్రపంచంలోనే ప్రధాన శక్తిగా ఆవతరిస్తుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) తాజా నివేదిక తెలిపింది. అయితే పౌరుల జీవన ప్రమాణాల విషయంలో భారత్ చివరి నుంచి రెండో అధ్వాన దేశంగా నిలుస్తుందని ఈ నివేదిక తేల్చింది. 2060 కల్లా అమెరికా కంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని పేర్కొంది.లుకింగ్ టు 2060: లాంగ్ టెర్మ్ గ్లోబల్ గ్రోత్ ప్రాస్పెక్టస్ పేరిట ఓఈసీడీ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. రానున్న 50 ఏళ్లలో జీడీపీ విషయంలో ప్రపంచ దేశాల్లో భారీగా మార్పులొస్తాయి.

జీడీపీ విషయంలో ప్రస్తుతం జపాన్‌ను అధిగమించనున్న భారత్ 20 ఏళ్లలో యూరప్ దేశాలను అధిగమిస్తుంది. దీర్ఘకాలంలో భారత్ అమెరికాను మిం చుతుంది. 2011లో ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 7%. 2030కి ఇది 11 శాతానికి, 2060కి 18 శాతానికి పెరుగుతుంది. అధిక వృద్ధి రేటు రేసులో 2020 వరకూ చైనా తొలి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత చైనాను భారత్ అధిగమిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramayapatnam likely to be 2nd big port in state
Diageo does 21 billion deal for mallya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles