close aid is the culprit beyound mayor anuradha, and her husband mohan murder case

Mohan close aids hand in murder of mayor anuradha

chitoor mayor, anuradha, mohan, murder, culprit, police, Assassins, Chittoor crime news, chittoor mayor, AP CM chandrababu, anuradha, mohan's nephew chintu, three suspects surrendered, chitoor one town police station, Chittoor mayor Anuradha, 144 section, Chittoor mayor Murder, Chittoor Attack, Chittoor Mayor Katari Anuradha Brutally Killed, Chittoor Mayor Katari Anuradha Mudder, Chittoor Mayor Katari Anuradha

close aid of Mohan is the culprit beyound mayor anuradha, and her husband murder case, after the murder of the mayor thanks said the assailant

మేయర్ అనురాధ హత్యకేసులో సన్నిహితుల పాత్ర.?

Posted: 11/19/2015 05:52 PM IST
Mohan close aids hand in murder of mayor anuradha

చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, అమె భర్త మోహన్‌ల హత్య వెనుక వారికి బాగా సన్నిహితులైన నాయకుల హస్తం వుందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అనురాధా, మోహన్ ల హత్యోదంతంపై పలు ఆసక్తికర విషయాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. మేయర్ దంపతులపై కాల్పులు జరిపిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే దుండగులు సంఘటన స్థలంలోనే ఉన్న ఓ వ్యక్తికి ‘థ్యాంక్స్’ చెప్పినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మేయర్ వర్గానికి చెందిన వాళ్లపై పో లీసులు దృష్టి సారించారు. కొత్త వ్యక్తులకు మేయర్ చాంబర్ ఎక్కడుందనే విషయం తెలియదు. ముసుగు ధరించి మే యర్ చాంబర్‌లోకి ముగ్గురు దుండగులు వెళుతున్న సమయంతో వాళ్ల కాళ్లకు మగాళ్ల చెప్పులు, బూట్లు కనిపించడంతో అప్రమత్తమైన మేయర్ అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మేయర్‌కు బాగా తెలిసిన వ్యక్తులే హంతకులకు చాంబర్ లోపలకు వెళ్లడానికి దారి చూపించినట్లు తెలుస్తోంది. ఇక హత్య చేసిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ప్రధాన తలుపులు మూశారు. ఈ సమయంలో హంతకులు కార్యాలయం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అయితే కార్పొరేషన్ కార్యాలయంపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు ప్రజారోగ్యశాఖ విభాగం పక్కనున్న ప్రహరీగోడ దూకవచ్చనే సలహా నిందితులకు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మేయర్ హత్యోదంతంలో మేయర్ దంపతుల అనుచర వర్గం, పార్టీ నాయకులను కూడా పోలీసులు సందేహించాల్సి వస్తోంది. హంతకులకు పారిపోయేందుకు దారిచూపిన నిందితుల అన్వేషణలో పోలీసులు నిమగ్నమయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chitoor mayor  anuradha  mohan  murder  culprit  police  

Other Articles

  • Why ruling party activists obstruct oppositions from contesting elections

    బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

    Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more

  • Yes bank crisis center actions create tension in account holders

    యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

    Mar 07 | యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల... Read more

  • Constable sridhar reddy transfered for kicking father of deceased student

    కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

    Mar 07 | సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్... Read more

  • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

    రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

    Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

  • Ycp party pressurising megastar chiranjeevi to accept mp proposal

    మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్.. సుముఖతకు వైసీపీ ఒత్తిడి.?

    Feb 19 | రాష్ట్రంలో ఏకపక్ష మోజారిటీ సాధించినా.. విపక్షాల విమర్శలను అధికార వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంటూనే వుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాగానే రివర్స్ టెండరింగ్ తో ప్రారంభమైన వైసీపీ పాలన.. ఇసుక అక్రమాలు.. మూడు రాజధానులు,... Read more

Today on Telugu Wishesh