Jagan mla roja looks on pawan kalyan

YSRCP MLA Roja, Roja Eyes on Pawan Kalyan, YSRCP MLA Eyes on Pawan Kalyan, pawanism, janasena, janasena Party, YSRCP, Jagan, YSRCP Jagan, Jagan Mohan Reddy, YS Jagan, YSRCP Jagan Mohan Reddy

jagan mla roja looks on pawan kalyan, YSRCP MLA Roja, Roja Eyes on Pawan Kalyan, YSRCP MLA Eyes on Pawan Kalyan, pawanism, janasena, janasena Party, YSRCP, Jagan, YSRCP Jagan, Jagan Mohan Reddy, YS Jagan, YSRCP Jagan Mohan Reddy,

జగన్ రోజా పూజలు పవన్ పుణ్యం కోసమేనా?

Posted: 07/23/2014 06:25 PM IST
Jagan mla roja looks on pawan kalyan

మనసు మారిందో.. లేక మనిషి మారిందో తెలియదు గానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న రోజా నిత్యం .. టాలీవుడ్ నటుడు.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పుణ్యం పూజలు చేస్తుంది. రోజులో ఒక్కసారైనా.. పవన్ పేరును జపిస్తుదని.. ఫ్యాను గుర్తు నేతలు పరేషాన్ చెబుతున్నారు. రోజా పవన్ పై కురిపిస్తున్న ప్రేమ గురించి , వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేయటం జరిగింది. మొదటి సారీ అసెంబ్లీ అడుగు పెట్టే సమయంలో కూడా రోజా పవన్ కళ్యాన్ పేరు మీడియా తలచుకొని అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే అదే ఎమ్మెల్యే రోజాకు జగన్ నాంపల్లి జంక్షన్ లో క్లాస్ పీకాడు. అయినా రోజాలో ఎలా మార్పు రాకపోగా.. పవన్ పుణ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తురాలిలా మారిపోయింది. ‘‘ శివుడి ప్రేమ కోసం పార్వతి తపస్సు ’’చేసినట్లు రోజా ప్రతి రోజు పవన్ కళ్యాణ్ పుణ్యం కోసం తపస్సు చేస్తుందని వైసీపీ నేతలే అంటున్నారు.

అదీ కూడా అధికారంలో ఉన్న..ఆంధ్రాబాబును అడ్డపెట్టుకొని, పవన్ పై ప్రేమకురిపిస్తుంది. అసలు రోజాకు .. జగన్ ఫ్యాన్ గాలి పడలేదో, లేక పార్టీ సిద్దాంతాలు, రూల్స్ నచ్చలేదో తెలియదు గానీ.. రోజా మాత్రం గొడదూకడానికి సిద్దంగా ఉన్నట్లు ఉందని రాజకీయ నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి. ‘‘హైన అనే జంతువు వస్తుంటే.. కీలమీటర్లు దూరం వరకు కంపు కొడుతుంది’’. అలాగే రాజకీయ నేతలు పార్టీలు జంపు చేసేటప్పుడు .. ఇలాంటి కంపు కొడుతుంది. ఇప్పుడు రోజా కూడా జగన్ కొంపలో ఉండలేక.. బయటకు రాలేక , అల్లాడిపోతూ .. పవన్ గారు... చంద్రబాబును కాపాడినట్లు.. నన్ను కాపాడండని ..రోజా మీడియా ద్వారా పవన్ వేడుకుంటుందని రాజకీయ పుకార్లు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ తో చెలిమి చేసిన ప్రతి ఒక్కరికి విజయమే దక్కింది. ఒక్క జగన్ కు తప్ప.. , సమైక్యాంద్ర కిరణ్ తప్ప!!! సినిమాల విషయంలో గానీ, రాజకీయంలో గానీ .. పవన్ చెలిమి చేస్తే పవర్లోకి వస్తాం అనే.. జాతీయ స్థాయిలో రుజువైంది. అందుకే ఎమ్మెల్యే రోజా ..టిడిపి, చంద్రబాబు ని పరోక్షంగా వాడుకుంటూ.. పవన్ కు దగ్గరవుతుందని ..రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

-roja-looks-on-pawan-party

అంతేకాకుండా.. వైఎస్ జగన్ ను కూడా.. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే.. రాబోయే రోజుల్లోనైన మనకు అధికారం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయిని ఎమ్మెల్యే రోజా ..ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు పంపుతుంది. అంటే 2019లో ఆంధ్రలో పవన్ తో కలిసి అడుగులు వేస్తే .. అధికారం అందే అవకాశలు ఉంటాయాని భావించే రోజా పవన్ పేరును జపం చేస్తుందని రాజకీయ మేథావులు అంటున్నారు.

మొన్నటి వరకు వైసీపీ నేతలు.. పవన్ ప్రశ్న కోసం ఎదురుచూసిన విషయం తెలిసిందే. చంద్రబాబు హామీలు ఇవ్వకపోతే.. పవన్ పోరాటం చేయాలని . వైసీపీ నేతలో గొంతుచించుకోని అరిచిన విషయం అందరికి తెలుసు. అందుకే రోజా , జగన్ ఫ్యాన్ కంటే.. జనసేన బెటర్ అని భావించి.., రాజకీయ భవిష్యత్తుకు ఇప్పుడే బాటలు వేస్తుందని రాజకీయ నేతలు వైసీపీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.

మొదట మెగా మార్కు తో రోజా వెండితెరపై అల్లాడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బుల్లితెర మీద మెగా నటుడు నాగబాబు తో కలిసి కామెడీ ప్రోగ్రామ్ చేయటంతో.. మెగా వారిపై విపరీతంగా రోజా భక్తి పెరిగిపోయింది. ‘‘ పైటేసిన వయసులో.. పెద్దన్నయ్య చిరంజీవి సహకారం అంధించాడు., సినిమాలను తప్పుకొని ఖాళీగా ఉన్న సమంయలో.. చిన్నన్నయ్య నాగబాబు బుల్లితెర పై ఆదుకున్నాడు. ఇప్పుడు రాజకీయంగా ఎదగటానికి మెగా చిన్నతమ్ముడు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి ప్రశ్నిస్తే.. రోజా రాజకీయ జీవితం ఎక్కడికో వెళ్లిపోతుందనే ఆశ రోజాలో కనిపిస్తుందని. రాజకీయక నేతలు అంటున్నారు.

mla-roja-looks-on-pawan-kalyan

గతంలో వైఎస్ జగన్ , రోజా మేకప్ పై పార్టీ సభ్యల ముందే క్లాస్ పీకిన విషయం రోజాకు బాగాకు గుర్తుపెట్టుకున్నట్లు గా ఉందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. అధికారం లేనప్పుడు మేకప్ లేకండా, కనిపించి, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా మేకప్ లేకుండా ఉండాలంటే చాలా కష్టమని రోజా తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడినట్లు సమాచారం.

‘ఆడవాళ్లకి.. ఆదాయం లేకపోయిన, అందం లేకపోయిన, ఆనందం లేకపోయిన ఒప్పుకుంటారు గానీ, నీ ముఖానికి సోకులు ఎందుకు అంటే మాత్రం ఒప్పుకోరు.’’ . ఆడవాళ్ల కోసం పుట్టింది అద్దం .. అందుకే.. మేము అందంగా రెడీ అవుతామని .. ఎమ్మెల్యే రోజా ఎప్పుడు చెప్పిందని .. మహిళ ఫ్యాన్స్ అంటున్నారు. దీనిని బట్టి చూస్తే .. జగన్ టార్చర్ బరించలేక.. పవన్ జపం చేస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రోజా తపస్సు కు పవన్ కరుణించి ..ఎలాంటి వర్గాలు కురిపిస్తాడో ..లేక.. రోజా కు దూరం ఉంటాడో అనేది .. రాబోయే ఎన్నికల్లో తెలుస్తోంది. అప్పటి వరకు పవన్ కు ఎమ్మెల్యే రోజా. ఎలాంటి పూజలు చేస్తుంతుందో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Priyanka gandhi detained for last 28 hours without an order or fir

  ప్రియాంకా గాంధీది అరెస్టా.? అనధికారిక నిర్భంధమా.?

  Oct 05 | కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల దారుణమారణకాండను నిరసిస్తూ.. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసిన... Read more

 • Swachh bharat 8th anniversary dirt and dust in rooms at pac guest house

  ధుమ్ముధూళితో నిండిన గది.. ఇదేనా స్వచ్ఛా యూపీ యోగీ.?

  Oct 04 | కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలో నూతన అధ్యాయం లిఖించేందుకు శ్రీకారం చుట్టిన స్వచ్ఛా భారత్ మిషన్ ను సరిగ్గా అక్టోబర్ 2, జాతిపిత మహాత్మ గాందీ జయంతిని పురస్కరించుకుని తీసుకువచ్చిన విషయం... Read more

 • Vaccination promotion ktr vijaysai post same photos on same platform

  వీళ్లు ఏ రాష్ట్రవాసులో కేటీఆర్, సాయిరెడ్డి సార్లకే తెలుసు.?

  Sep 24 | తెలంగాణ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని ప్రతీ పనిలో తనదైన ముద్ర వేసుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడిగా కన్నా తండ్రిని మించిన తనయుడిగా తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతున్న... Read more

 • New entrant padi kaushik reddy overtakes seniors in race for mlc post

  సినియర్లకు భంగపాటు.. మింగుడుపడని అధిష్టాన నిర్ణయం.?

  Aug 03 | హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో పడిన నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్... Read more

 • Huzurabad bypolls who amongst these four candidates will get trs ticket

  హుజురాబాద్ ఉపఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో.?

  Aug 02 | హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీకి చెందిన నేతను బరిలోకి దింపుతుందా.? లేక వలస వచ్చిన నేతలనే బరిలోకి దింపుతుందా.? అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్... Read more

Today on Telugu Wishesh