Former deputy cm station ghanpur mla rajaiah controversial comments

rajaiah news, former deputy cm rajaiah news, station ghanpur mla rajaiah news, rajaiah constituency, kadiyam srihari news, cm kcr news, trs party news, rajaiah controversial comments, rajaiah news

former deputy cm station ghanpur mla rajaiah controversial comments : station ghanpur mla creates sensation by doing controversial comments in his constituency.

నా ఇలాకాలో అడుగుపెడితే ఊరుకోను..

Posted: 02/09/2015 04:38 PM IST
Former deputy cm station ghanpur mla rajaiah controversial comments

ఇటీవలే అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కేబినేట్ నుంచి బర్తరఫ్’కు గురైన విషయం తెలిసిందే! ఇప్పుడు ఈయన పదవిని సీఎం కేసీఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టారు. తనను ఇలా అట్టహాసంగా తొలగించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి వుంటానని గతంలో పేర్కొన్నారు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఏ శిక్షను అనుభవించడానికైనా తాను సిద్ధమేనని తెలిపారు.

కొన్నాళ్లపాటు ఈ వ్యవహారంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. కానీ.. తాజాగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలుపంచుకున్న ఆయన.. తన ఇలాకాలో ఎవరైనా కాలుపెడితే ఊరుకోనంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ...

* తన అనుమతి లేకుండా, తనకు తెలియకుండా, తన నియోజకవర్గంలోకి ఏ నేత అడుగుపెట్టినా తాను సహించబోనని రాజయ్య వ్యాఖ్యానించారు.
* తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని, విచారణపై కడిగిన ముత్యంలా తాను బయటకొస్తానని అన్నారు.
* నిరాధార ఆరోపణ కారణంగా తనను పదవి నుంచి తప్పించారని, అలా చేయడంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more