Talasani srinivas yadav challenges chandrababu naidu sanath nagar elections

talasani srinivas yadav news, chandrababu naidu news, sanath nagar constituency, chandrababu press meet, talasani srinivas press meet, trs party ministers, tdp party ministers

talasani srinivas yadav challenges chandrababu naidu sanath nagar elections ; telangana commercial tax minister talasani srinivas yadav controversial comments on ap cm chandrababu naidu. And also he challenges to compete him from sanath nagar constituency.

బాబుకు తలసాని ‘దమ్ము’ సవాల్..

Posted: 02/10/2015 11:33 AM IST
Talasani srinivas yadav challenges chandrababu naidu sanath nagar elections

నిన్నటివరకు టీడీపీ పార్టీ నేతగా కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఆయన తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఇదిలావుండగా.. టీడీపీ పార్టీలో వున్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును గురువుగా భావించడంతోపాటు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించేవారు. కానీ.. టీఆర్ఎస్ పార్టీలో జంప్ అయిన తర్వాత ఇప్పుడు ఆ గురువుపైనే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటివరకు రాజకీయ పాఠాలు నేర్పించిన బాబుపైనే ఇప్పుడు సవాల్ విసురుతున్నారు. మొత్తానికి చెప్పాలంటే.. తలసాని పార్టీ మారిన తర్వాత టీడీపీకి బద్ధ విరోధిలా మారిపోయారు.

తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన తలసాని.. ఈ సందర్భంగానే చంద్రబాబుపై విచురుకుపడ్డారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఆయన బాబుకు సవాల్ విసిరారు. తనకున్న ప్రజాబలంతో బాబునే ఓడించగలనన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఇలా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ..

* చంద్రబాబు షో పుటప్ చేస్తున్నాడని తలసాని విమర్శించారు.
* తాను టీడీపీలో వున్నప్పుడు టీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెట్టేవిధంగా మాట్లాడాలని బాబు చెప్పినట్లు ఆయన అన్నారు.
* అయితే.. టీఆర్ఎస్’కు విరుద్ధంగా తాను ఎటువంటి విమర్శలు చేయనంటూ మూడుసార్లు తిరస్కరించినట్లు వెల్లడించారు.
* టీఆర్ఎస్ పార్టీతో బాబు భయపడుతున్నారని తెలిపిన తలసాని.. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా వున్నానని, దమ్ముంటే తనపై పోటీ చేయాలని బాబుకు సవాల్ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav news  chandrababu naidu news  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more