General secretary of the founding conference of the dalit katti padma rao controversy chandrababu

katti padma rao news, chandrababu naidu news, ap special package, central minister arun jaitley, bjp party news, tdp party news, andhra pradesh state news

General Secretary of the founding conference of the Dalit katti padma rao controversy chandrababu

బాబు రహస్య ఒప్పందం!

Posted: 02/07/2015 07:28 PM IST
General secretary of the founding conference of the dalit katti padma rao controversy chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే! నిన్నమొన్నటివరకు ఆ ప్యాకేజీ మీద అంతా ఆధారపడి వుండగా.. కేంద్రం దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో నిరాశ వ్యక్తం చేశారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై చర్చించేందుకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో మంతనాలు జరిపారు. అయితే.. వారిమధ్య జరిగిన ఆ సంభాషణల విషయాలేంటో అంతగా బయటికి రాలేదు.

కొందరు ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు వున్నాయంటే.. మరికొందరు అసలు ఆ ప్యాకేజీయే లేకుండా బాబు వారితో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు సీఎం బాబుపై ధ్వజమెత్తారు. పొన్నూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ లేకుండా బాబు బీజేపీవారితో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ..

* ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రతో దోబూచలాడుతున్నారని విమర్శించారు.
* అప్పట్లో ఎన్టీఆర్ ఢిల్లీలో నిధులకోసం డిమాండ్ చేస్తే.. అందుకు వ్యతిరేకంగా బాబు నేడు నిధులకోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.
* అసలు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ రాకుండా ఆయన బీజేపీ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
* రాష్ట్రంలో విద్యుద్ ఛార్జీలు పెంచితే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : katti padma rao news  chandrababu naidu arun jaitley  ap special package  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more