Parama hamsa yogananda quotes

parama hamsa yogananda, yogada satsang, kriya yoga

parama hamsa yogananda quotes

పరమ హంస యోగానంద

Posted: 03/02/2013 05:24 PM IST
Parama hamsa yogananda quotes

అపజయం కలిగిన క్షణమే విజయానికి విత్తనం వెయ్యటానికి అదనైన సమయం -  పరమ హంస యోగానంద

సాధారణంగా అపజయం కలిగిన వెంటనే నిరుత్సాహం వస్తుంది.  చెయ్యగలిగిన పనులను కూడా సరిగ్గా చెయ్యలేకపోతారు.  నీరసం ఆవహిస్తుంది.  మనసులో ఏదో తెలియని వెలితి ముందుకు అడుగు వెయ్యకుండా కాళ్ళకి బంధం వేసినట్టుగా అడ్డు పడుతుంటుంది. 

అదిగో, ఆ సమయంలోనే మనిషికి ఉత్సాహం ఉండవలసింది.  మనిషిలో ఆత్మస్థైర్యం పోకుండా చూసుకోవలసింది అప్పుడే అంటారు యోగదా సత్సంగ స్థాపకులు, క్రియా యోగంలో నిష్ణాతులైన పరమ హంస యోగానంద.

వ్యవసాయంలో విత్తనం వెయ్యటానికి అదను (సీజన్) అనేది ఎలా ఉంటుందో, అలాగే విజయానికి బాటలు వెయ్యటానికి అనువైన సమయం అదే అంటారాయన.  సరైన సమయంలో వేస్తేనే విత్తనం మొలకెత్తుతుంది.  అలాగే అపజయం వలన నీరసించిపోకుండా అప్పుడే ఆ క్షణంలోనే విజయపథంలో అడుగు పెడుతూ, మరో విజయ యాత్రకు నాంది పలకాలి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Swamy vivekananda quotes

    Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more