Vemana Sathakam in Telugu 32713 Vemana Satakalu

Vemana sathakam

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu కుండ కుంభమన్న కొండ పర్వతమన్న Vemana satakam

Get the Vemana Sathakam భాషా బేదముచే కుండని కుంభం అని, కొండను పర్వతము అని పని పలుకుతాము. ఉప్పును లవణం అని పలుకుతాం. కానీ మనం పలికే పదార్థం ఒక్కటే కదా. అట్లాగే మనుషులను స్వభావమును బట్టి మంచి వాడు చెడ్డ వాడు అని చెబుతారు. In Telugu Vemana Satakalu

వేమన శతకం 1

Posted: 03/16/2012 07:12 PM IST
Vemana sathakam

Vemana_Shatakam

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న

నుప్పు లవణమన్న నోకటి కాదె

భాష లిట్టే వేరు పరతత్త్వ మొక్కటే

విశ్వధాభిరామ వినురమేమ.

కుంభము = కుండ, పర్వతము = కొండ, లవణము = ఉప్పు, పరతత్త్వము = అసలు పదార్థము

భాషా బేదముచే కుండని కుంభం అని, కొండను పర్వతము అని పని పలుకుతాము. ఉప్పును లవణం అని పలుకుతాం. కానీ మనం పలికే పదార్థం ఒక్కటే కదా. అట్లాగే మనుషులను స్వభావమును బట్టి మంచి వాడు చెడ్డ వాడు అని చెబుతారు. కానీ అతడు మనిషే కదా. ఏదైనా సంభోధించేటప్పుడు భాష వేరయినా భామం మాత్రం ఒక్కటేనని దీని భావం.

వేమన శతంకం

కుండ చిల్లిపడిన గుడ్డ దోపవచ్చు

పనికి వీలుపడును బాగుగాను

కూలఁబడిన నరుఁడు కుదుట యరుదయా

విశ్వధాభిరామ వినురమేమ.

వీలు పడును = ఉపయోగించును, కూలఁబడిన = చెడిపోయినటువంటి, నరుడు = మానవుడు

వేమన మనుషుల గురించి ఈ విధంగా చెప్పాడు. చిల్లు పడిన కుండకు గుడ్డ పీలిక పెట్టి అవసరానికి వాడుకోవచ్చును. అది ఆ అవసరానికి బాగానే పనిచేస్తుంది. కానీ చిల్లు పడిన కుండను పారేస్తే అది పనికి రాకుండా పోతుంది. అట్లానే మనిషి చెడిపోతుంటే చెబితే విని బాగుపడితే వాడు ఉపయోగపడతాడు. కానీ వినకుండా చెడిపోయిన మానవుడిని మార్చుట కష్టము అని దీని భావం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
Vemana sathakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more