Katrina kaif is my sister in law says salman khan

salman khan, katrina kaif, ranbir kapoor, kareena kapoor, jai ho, Salman sister-in-law, Jai Ho movie, Salman bhai.

Salman was quizzed about a recent episode of Koffee With Karan where Kareena referred Katrina as her sister-in-law, this is what the action hero had to say.

క్రతినా నాకు మరదలు అవుతుంది

Posted: 12/16/2013 03:51 PM IST
Katrina kaif is my sister in law says salman khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ప్రముఖ హీరోయిన్, సెక్సీ సుందరి కత్రినాకైఫ్ మరదలు అవుతుందట. అదేంటి కత్రినా సల్మాన్ కి మేనత్త కూతురా ? అనే సందేహం రానీయకండి. గతంలో వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్ళి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ కొన్ని రోజుల తరువాత వీరిద్దరు విడిపోయారు.

ఆ తరువాత సల్మాన్ వేరే అమ్మాయితో, కత్రినా రణబీర్ కపూర్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విషయం ప్రక్కన పెట్టి, సల్మాన్ కత్రినా మరదలు ఎలా అవుతుందో అనే విషయానికి వస్తే... ఇటీవల కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్న కరీనా కపూర్ కత్రినా నాకు మరదలు ఆడపడుచు లాంటిదని (రణబీర్ కపూర్‌ను ఉద్దేశించి) చెప్పిన విషయం తెలిసిందే. రణబీర్, కత్రినాల ప్రేమాయణం గురించి ఈ కార్యక్రమంలో కరీనాను అడుగగా.. తమ్ముడు రణబీర్‌కు కత్రినా ప్రేయసి అయితే నాకు మరదలు అవుతుంది కదా అని ఈ బాలీవుడ్ బేబీ సమాధానం ఇచ్చింది.

అయితే తాజాగా సల్మాన్ నటిస్తున్న కొత్త సినిమా 'జయ హో' ట్రైలర్ విడుదల సందర్భంగా కరీనా వ్యాఖ్యలపై మీడియా వారు సల్మాన్‌ను అడుగగా కరీనాకు, కత్రినా మరదలు అయితే నాకు కూడా మరదలే అవుతుందని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే చాలా మందితో ఎఫైర్లు నడిపి యుక్త వయస్సును అంతా ఎంజాయ్ చేసిన ఈ కండలవీరుడు ఇటీవల నేనింకా ‘వర్జిన్ నే ’ అని చెప్పి షాక్ ఇచ్చి, అందులో నుండి తేరుకోకముందే మరో షాక్ ఇచ్చాడు.

అయితే సినీ జనాలు మాత్రం ఇంకా పెళ్ళి చేసుకోకుండా, అందరితో ఇలా వర్జిన్ అని, పలానా వారు మరదలు అవుతుందని చెప్పడమేనా ? పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా ? అని జోకులు వేసుకుంటున్నారు. దీని పై కత్రినా ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు బాలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more