Simbu and nayanthara love affair secrets

simbu and nayanthara love affair secrets, Simbu Love - Nayanthara Simbu Nayanthara Videos, Actress Nayanatara,

simbu and nayanthara love affair secrets

నన్ను వేశ్యలా వాడుకున్నాడు?

Posted: 12/04/2013 04:41 PM IST
Simbu and nayanthara love affair secrets

అప్పడు అతని మీద ఉన్న తీపి ప్రేమతో ఏం చేసిన సైలెంట్ గా ఉండిపోయింది. కానీ ఇప్పుడు తీపి ప్రేమ వికటించి విరోదంగా మారి కొన్ని సంవత్సరాలైంది. అయితే అతడితో మళ్లీ రొమాన్స్ చేయటానికి హీరోయిన్ గా సిద్దమైంది. కానీ అతడు చేసిన గాయాలను తలచుకోని, ఆ దర్శకుడికి కొన్ని షరతులు పెట్టింది. అతడితో నేను ఎంతవరకు నటించాలో అంతే నటిస్తాను.. అంతకు మించి ..కొంచెం కూడా అవకాశం ఇవ్వానని, ఇప్పటి వరకు ఏ హీరోయిన్ పెట్టిన కండిషన్లు పెట్టి హాట్ టాఫిక్ గా మారింది. అసలు ఇంతగా ఆమె భయపడుతుంది. ఆ హీరో చేసిన గాయాలు ఏమిటి? అని అడిగితే.. ఆ తారా తన మనసులోని బాధను కొంచెం మాత్రం బయట పెట్టినట్లు సమాచారం. ఇంతకీ ఈ ఇద్దరు ఎవరు అనేది ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఒక కోలీవుడ్ రొమాన్స్ హీరో శింబు, ప్రేమ విఫలమై ఒంటరిగా బ్రతుకుతున్న నయన తార.

 

శింబు అంటేనే కస్సుబుస్సుమనే ఈ భామ... తన మాజీ ప్రియుడిపై టైం దొరికినప్పుడల్లా విరుచుకు పడుతూనే ఉంది. "నన్ను శింబు ఏ రేంజ్ లో వాడుకోవాలో ఆ రేంజ్ లో వాడుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఒక వేశ్య కన్నా ఘోరంగా ట్రీట్ చేసాడ"ని వాపోయింది. తను పెట్టి చిత్ర హింసల వల్ల నా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. నాజీవితంలో ఎన్నో చీకటి రాత్రులను అనుభవించానని చెప్పుకొచ్చింది. శింబు విషయంలో అమ్మాయిలంటే అట వస్తువుల కన్నా ఘోరంగా చూస్తాడని ఎన్నో చీకటి కోణాలను టైం వచ్చినప్పుడు చెప్తానని వెల్లడించింది. ఇప్పుడు ఇదే విషయన్ని పాలబుగ్గల పిల్ల హన్సిక కూడా సేమ్ టూ సేమ్ చెబుతుంది. శింబు అర్థారాత్రి అయితే ఎలా టార్చర్ పెడతాడో నాకు బాగా తెలుసునని హన్సిక గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

 

శింబు సరసన వల్లవన్ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో శింబుతో లిప్‌లాక్ సన్నివేశాల్లో సూపర్ గా పండించిన విషయం తెలిసిందే. అయితే ఆ దృశ్యాలను ప్రచారానికి వాడుకోవడంతో కలకలం రేగింది. తర్వాత కొన్ని సీక్రెట్ గా జరిగిన ముద్దు ముచ్చట్లతో శింబు బ్లాక్ మెయిల్ చేయ్యడంతో... గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నయనతార ఈ తాజా చిత్రానికి కండిషన్స్ విధించినట్టు కోలీవుడ్ టాక్. అయితే ఆ చిత్ర దర్శకుడితో ఆ పరిధి కూడా పాత్ర వరకే గాని అంతకు మించి జరిగితే సినిమా నుండి అప్పటికపుడు తప్పుకుంటానని ఖరాకండిగా చెప్పిందట. ఈ నెల 5న శింబు, నయనతార మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ రెడీ అవుతోంది.

 

అయిన జరగాల్సిన ఘోరాలు, నేరాలు జరిగిపోయాక.. ఎన్ని కండిషన్లు పెట్టుకుంటే ఏం లాభం. చిరిగిపోయిన బట్టకు .. ఎన్ని అతుకులు వేసిన.. కొత్త కళ రాదనే విషయం నయన ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో. అసలే రుచి మరిచిన చిరుత.. చేతిలో చిక్కిన లేడి పిల్ల వదిలిపెడుతుందా? అంత నయన భ్రమ అని కోలీవుడ్ వాసులు అంటున్నారు. శింబు ప్రేమనే కాదనుకున్న నయన తారకు.. అతనితో సినిమా ఎందుకు చెప్పండి? ఆ ఒక్క సినిమా చెయ్యకపోతే నయనకు వచ్చే నష్టం ఏమిటి? అయిన నిండ మునిగిన నయనకు ఇంకా చలి గోలా ఏమిటని కోలీవుడ్ వాసులు చెవులు కొరుకుంటున్నారు. ఆకులు రాలిన చోటే.. మళ్లీ చిగురించినట్లు.. మళ్లీ నయన, శింబుల చలికాలం ప్రేమ చిగురిస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి మద్య ఏం జరుగుతుందో చూద్దాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more