Hero nitin and aanandi romance

hero nitin and aanandi romance, aanandi romance in hero nitin, tv actress aanandi, karunakaran director, puri jagan, goutham menon,

hero nitin and aanandi romance

బుల్లితెర నటితో హీరో నితిన్ రొమాన్స్ ?

Posted: 12/03/2013 09:49 PM IST
Hero nitin and aanandi romance

బుల్లితెర నటితో పనికానిస్తున్న హీరో నితిన్ అని టాలీవుడ్ జోకులు పేలుతున్నాయి. పూరి జగన్నాధ్ హార్ట్ ఎటాక్ హీరో నితిన్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హార్ట్ ఎటాక్ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు నితిన్ దృష్టి మరో సినిమా మీదకు వెళ్ళింది.

 

ఇప్పటికే తమిళ, తెలుగు బాషలలో గౌతమ్ మీనన్ నిర్మాణంలో వస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా కాక ఇప్పుడు మరో సినిమాను కూడా మొదలు పెడుతున్నాడు. ప్రేమ కథా సినిమాలను తెరకెక్కించడంలో వైవిధ్యమున్న కరుణాకరన్ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా అంగీకరించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం నితిన్ సరసన హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది . ఇంతకీ హీరోయిన్ ఎవరో తెలుసా? చిన్నారి పెళ్లి కూతురు ఫేం 'ఆనంది'. ఈ చిన్నది ఇప్పటికే నాగార్జున నిర్మిస్తున్న 'ఉయ్యాల జంపాల' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది.

 

ఆ మధ్య రిలీజ్ అయిన ఈ చిని అమ టీజర్ కూడా చాలా క్యూట్ ఉందంటూ మంచి అప్లాజ్ వచ్చింది. కాగా ఇప్పుడు ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో ఏకంగా నితిన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కరుణాకరన్ సినిమాలో ఆనంది కథానాయికగా దాదాపుగా ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ పై నిర్మిస్తుండగా వచ్చే జనవరి నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది! అయితే ఇక ఆనంది సినీమా జీవితా ఎలా ఉంటుందో వెండి తెరపై చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more