Ritu chauhan nude in pen camera

ritu chauhan nude in pen camera, Ritu Chauhan tamil actress ritu, kollywood movie, pen camera, ritu nude photos, ritu latest photos, ritu latest movie news, kollywood gossips

ritu chauhan nude in pen camera

పెన్ కెమెరాలో చిక్కిన కుర్ర హీరోయిన్ అందాలు

Posted: 12/03/2013 04:32 PM IST
Ritu chauhan nude in pen camera

ఇప్పుడు ఎక్కడ చూసిన కెమెరా కన్ను ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని కెమెరా కన్ను స్కాన్ చేస్తుంది. పడక గదిలో జరిగే రహస్య విషయాలను సైతం.. ఈ కెమెరా కన్నుతో బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. అయితే ఇక్క డ నమ్మినవారే.. మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు. మన ఇమేజ్ ను దెబ్బ తియ్యటానికి మన సొంత వ్యక్తులు, మన దగ్గర పనిచేసే వ్యక్తులు కావచ్చు.. ఎవరైన మొత్తం మీద మన పరువు బజారు పాలు చేస్తున్నారు. ఇలాంటి విషయం మన పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోయిన్ జరిగింది. షూటింగ్ సమయంలో చేసే రొమాన్స్ సన్నివేశాలు లీక్ కావటం సహజంగా అందరికి తెలుసు. కానీ అదే హీరోయిన్ పర్సనల్ కారులో బట్టలు మార్చుకున్నప్పుడు ఆమె న్యూడ్ ఫోటోలు లీక్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి? ఇప్పటి వరకు రిలీజ్ సినిమాలకు లీక్ బెడద ఉండేది .

 

కానీ ఇక నుండి షూటింగ్ లో పాల్గొనే హీరోయిన్ల కు భద్రతలేదనే విషయం ఈ సంఘటనతో భయపడింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబాయి నుండి కొత్తగా కోలీవుడ్ లో అడుగుపెట్టిన రీతూ చాహన్ పై పెన్ కెమెరా దాడి చేసింది. అంటే షూటింగ్ సమయంలో హీరో తో ఒక రొమాన్స్ సన్నివేశం చేస్తున్నారు. అయితే ఆ సన్నివేశంలో హీరో, హీరోయిన్లు ఇద్దరు తడిసిపోయి రొమాన్స్ పండించే సన్నివేశం . హీరోయిన్ రీతుకు ఆ సన్నివేశం కొత్త కావటంతో.. కొన్ని టేకులు ఎక్కువు గా తీసుకోవటం జరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

 

ఈ సమయంలో తడిసిన బట్టలను మార్చుకోవటానికి హీరోయిన్ రీతూ తన పర్సనల్ కారులోకి వెళ్లి మార్చుకోవటం జరుగుతుంది. ఆ సమయంలో అందరి కళ్లు, అందరి కోరికలు ఒకే మాదిరిగా ఎందుకుంటాయి. అలాగే ఈ చిత్ర యూనిట్ సభ్యుడుకి విచిత్రమైన కోరిక కలిగింది. వెంటనే హీరోయిన్ పర్సనల్ కారులో తన పెన్ కెమెరా ను ఉంచటం జరిగింది. ఈ విషయం తెలియని హీరోయిన్ రీతూ అనేక సార్లు కార్లు నగ్నంగా బట్టలు మార్చుకోవటం జరిగింది.

 

అయితే చివరి సారిగా బట్టలు మార్చుకుంటున్న సమయంలో పెన్ కెమెరా హీరోయిన్ రీతూ కంటిలో పడింది. ఆ పెన్ కెమెరాను తన పర్సనల్ కంప్యూటర్లో పెట్టి చూడగా.. రీతూ గుండె జారిపోయింది. ఆ పెన్ కెమెరా బయట వారికి దొరికి ఉంటే తన పరిస్థితి ఏమిటని ఊహించుకోని, ఈవిషయాన్ని చిత్ర దర్శకుడితో చెప్పటం జరిగింది. ఆ దర్శకుడు చాలా లైటుగా తీసుకోవటంతో.. రీతు ఈ విషయన్ని పోలీసుల ద్రుష్టి తేవటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ పెన్ కెమెరా పెట్టిన వ్యక్తిని పట్టుకున్నారు. అతను ఎవరు అని తీరా చూస్తే.. అతను హీరోయిన్ రీతూ అసిస్టెండ్ హెయిర్ డ్రెస్సర్ అని తెలింది.

 

అయితే చివరకు అతను చేసిన పనికి చిత్ర దర్శకుడు, యూనిట్ సభ్యులు రీతూకి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన కోలీవుడ్ హీరోయిన్లు కొత్త భయం పట్టుకుంది. దీంతో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థకాని పరిస్థితి నెలకొందని కోలీవుడ్ హీరోయిన్లు అంటున్నారు. కాలు కదిపే ముందు .. ఒకటికి పదిసార్లు కింద, పైన , చుట్టు పక్కల చూసుకోని అడుగులు వేస్తే మంచిదని రీతూ అంటుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more