Actress asin marriage update news

actress asin marriage update news, actress asin marriage, Asin postpones marriage plans, Asin Denies Marriage Rumours, Tamil Actress Asin Marriage

actress asin marriage update news, actress asin marriage, Asin postpones marriage plans, Asin Denies Marriage Rumours

ఏడేళ్ల వరకు అలాంటి రొమాన్స్ నా వల్ల కాదు ?

Posted: 11/28/2013 08:11 PM IST
Actress asin marriage update news

ఇరవై ఏడేళ్ల కేరళ కుట్టి తన మనసులోని రొమాన్స్  మాటలను బయట పెట్టింది.  మూడు పదులు దాటిన నటిమణులు చాలా మంది వెండితెరపై రొమాన్స్ పోరాటం చేస్తుంటే.  నేను మాత్రం  వయసు  మళ్లిన దానిలా   అప్పుడే .. ఆ రొమాన్స్ కోసం ఆశపడాలా అని ప్రశ్నించింది.  అంటే ఈ అమ్మడు మాటల్లో చాలా అర్థం ఉంది.   మరో  ఏడేళ్ల వరకు  ఏడడుగుల వేసే ఛాన్స్ లేదని  చెబుతుంది. అంటే  ఏడడుగులు నడిచి, మూడు మొదటి సుఖ రాత్రులు  జరుపుకొని, ఆనందంగా ఒకరు , లేక ఇద్దరు పిల్లాల్ని కనే రొమాన్స్ కు దూరంగా ఉంటానని కేరళ కుట్టి  అసిన్ తేల్చి చెప్పింది.  అంటే మరో ఏడు సంవత్సరాలు వరకు  పెళ్లి మ్యాటర్ తన వద్దకు తెవద్దని అంటుంది.

ఈ కేరళ కుట్టి ప్రస్తుతం వయసు 27 +7 = 34?  అసిన్ పెళ్లి చూడాలంటే.. ఇంకా మనం ఏడు సంత్సరాలు  ఎదురుచూడాలి.  అప్పుడు అసిన్ కి  34 సంవత్సరాలు వస్తాయి.  ఆవయసులో  కేరళ కుట్టి  పెళ్లి చేసుకుంటుంది.    అప్పుడు ఈ ముదురు కేరళ టెంకను ఎవరు చేసుకుంటారో ?   అయితే  రీసెంట్ గా  అమ్మడు .. ఎవరో బిజినెస్ మెన్ తో  కేరళ కొబ్బరి చెట్ల కింద   రొమాన్స్ చేస్తున్నట్లు  కోలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి  అని   ఆమెను అడిగితే..   దానికి అసిన్  .. ఎవరితోనో రొమాన్స్ చేసే సమయం నాకు లేదు.  ఎవరో పని లేని వాళ్లు పుట్టించిన పుకార్లు,  వాటి గురించి  పట్టించుకోవాల్సి అవసరం లేదని  కేరళ కుట్టి ఘాటుగా చెప్పింది

అంతేకాకుండా  నేను అనుకోకుండా  నటినైనా, కాబట్టి  నేను చిత్రరంగంలో  సాధించాల్సింది  చాలా ఉందని  అంటుంది.  అసిన్  కోరిక  అవార్డ్ విన్నింగ్  సినిమాలు  చేయాలనుందని  ప్రస్తుతానికి  గ్లామర్ నటిగా  రాణించడం  మీద  ద్రుష్టి పెట్టాలని ఉందని  చెప్పింది.  అయిన అసిన్ ఇప్పుడే  తెరమరుగైందనే వార్తలు  చిత్ర రంగంలోకి  వినిపిస్తున్నాయి. ఈ ఏడు సంవత్సరాలు  కేరళ కుట్టికి ఎవరు అవకాశాలు ఇస్తారో,  ఆమె కోరిక తీరేదెప్పుడో  అన్ని ఆ పేరుమళ్ళకే ఎరుక.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more