Kissing scenes not required in indian films says kareena husband

kissing scenes not required in indian films says kareena husband, Kissing scenes not required in Indian films, Indian films, Actress Kareena Kapoor Khan, Saif Ali Khan,

kissing scenes not required in indian films says kareena husband, Kissing scenes not required in Indian films

ముద్దులు వద్దంటున్న కరీనా భర్త?

Posted: 11/22/2013 07:22 PM IST
Kissing scenes not required in indian films says kareena husband

‘‘ముద్దంటే ..చేదా.. నీకు ఆ ఉద్దేశం లేదా .. ఇప్పుడు వద్దన్నావంటే .. రేపు ఇమ్మన్న ఇస్తానా వెర్రివాడా’’అంటూ పాట వింటే... ముద్దులో ఎంత మజా ఉందో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి ఒక బాలీవుడ్ హీరో రెండోసారి పెళ్లి చేసుకున్న తరువాత ముద్దులు వద్దు అని అంటున్నాడు. స్టార్ హీరోయిన్, అందమైన, కత్తికే పదును పెట్టే .. పరువాల ఖజానా భార్య ఉన్న విషయం తెలిసిందే. అయిన మనవాడు ముద్దులు వద్దని పబ్లిక్ లోనే చెబుతున్నారు. ఇంతకీ ఈ భార్య భర్తలు ఎవరు అంటారా? బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ , అతని భార్య కరీనా కపూర్. అయితే మన సైప్ ముద్దు లు వద్దన్నది .. ఆయన భార్య కరీనా దగ్గర కాదులేండి? అసలే ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న సైఫ్, తన భార్యను మాత్రం ముద్దులతో ముంచెత్తుతాడనే విషయం రీసెంట్ గా బాలీవుడ్ లో చకర్లు కొడుతుంది.

 

ఇప్పుడు సైప్ ఆలీఖాన్ మన సినిమాల్లో ముద్దు సీన్లు వద్దని డిమాండ్ చేస్తున్నాడు.. గతంలో మన వాడు సలాం నమస్తే, హమ్ తుమ్, లాంటి సినిమాల్లో హీరోయిన్లతో పెదాలు కలిపి ముద్దుసీన్లతో రొమాన్స్ పండించిన హీరోగా బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు సైఫ్ అలీఖాన్. కానీ ఇక వచ్చే భారతీయ సినిమాలకు ముద్దుసీన్లు అసలు అక్కర్లేదని అంటున్నారు. అలాంటి వాతావరణం అసలు మనకు సరిపడదని, అలాంటి ఎంగిలి ముద్దులు లేకపోయినా మన సినిమాలు చాలా బాగా ఆడతాయని చెబుతున్నాడు.

 

ఈవిషయాన్ని ఒక టీవీ చాట్ షోలో చెప్పినట్లు సమాచారం. అయితే దీని వెనుక కారణం ఉందని అంటున్నారు. ఈఇద్దరు పెళ్లికి ముందు ఒక తీర్మానం చేసుకోవటం జరిగిందని చెబుతున్నాడు. ఇప్పుడు ఆ తీర్మానం ప్రకారమే తామిద్దరం కలిసి గానీ, విడివిడిగా గానీ స్క్రీన్ మీద ముద్దు సీన్లలో నటించమని చెబుతున్నాడు . అయితే సైప్ ముద్దుల వ్యాఖ్యలపై బాలీవుడ్ లో విభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా కరీనా కూడా ముద్దు సీన్లు నో చెప్పిన విషయం తెలిసిందే.

 

తన భార్య అదరాలను.. మరో మగవాడు జుర్రుకోవటం ఇష్టం లేకనే .. ఇలాంటి తీర్మానం చేసుకున్నామని సైప్ చెబుతున్నాడని బాలీవుడ్ బాబులు అంటున్నారు. అయిన కరీనా అదరాలను బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఐస్ లా జుర్రుకున్న విషయం తెలిసిందే. ఇందులో కొత్తేమీ లేదని బాలీవుడ్ వాసులు అంటున్నారు. ఇప్పుడు వెండితెరపైన ముద్దుల యుగం నడుస్తుంది. ఇలాంటి సమయంలో ముద్దు తీర్మానం పెట్టుకుంటే.. వచ్చే ఛాన్స్ లు కూడా వెనక్కిపోయే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. దీనిపై భార్య భర్తలు బెడ్ రూమ్ లో.. చర్చలు జరుపుకొని లేటెస్ట్ న్యూస్ చెప్పమని అభిమానులు ఆశగా అడుగుతున్నారు. చివరికి సైఫ్ ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more