Jagga reddy meet with cm on rachabanda

Jagga Reddy Meet with CM on Rachabanda, Jagga Reddy Meet with CM Kiran, Jagga Reddy, GOM Meeting, CM Kiran not against Telangana

Jagga Reddy Meet with CM on Rachabanda

సంగారెడ్డికి సై అంటున్న సీఎం

Posted: 11/13/2013 08:44 PM IST
Jagga reddy meet with cm on rachabanda

సంగారెడ్డి లో రచ్చబండ వాయిదా పడటంతో.. టీఆర్ఎస్ నాయకులు మా దెబ్బకు బయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భయపడ్డాని .. మీడియా ముందు చంకలు కొట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులకు ఎమ్మల్యే జగ్గారెడ్డి తీవ్రమైన హెచ్చరికలు చేయటం జరిగింది. అయితే ఈరోజు టీఆర్ఎస్ నాయకుల కామెంట్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దీటుగా సమాదానం చెప్పటం జరిగింది. ఎవరో భయపెడితే.. నేను భయపడే రకం కాదని మీడియా ముందు చెప్పటం జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన మంత్రుల విజ్ఞప్తి మేరకే రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానే తప్ప, బంద్‌లకో, అడ్డుకుంటారని భయపడో కాదని, ఎవరో అడ్డుకుంటారంటే తాను గాని, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డిగాని భయపడే రకం కాదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వెనక్కు తగ్గేది లేదని .. దేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ, ఎస్సీ,ఎస్టీలకు, మహిళలకు సంబంధించిన ప్రత్యేక చట్టాలను రూపొందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎవరో అడ్డుకుంటామంటే తానుగాని, విప్ జగ్గారెడ్డిగాని భయపడేవారం కాదని కిరణ్ పేర్కొన్నారు. సదాశివ పేటమ వెల్టూరులో బుధవారం జరగాల్సిన రచ్చబండ కార్యక్రమం రద్దుకావడంతో ఆ గ్రామం నుంచి వందలాది మంది ముఖ్యమంత్రిని కలసి ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీవ్ర నిరాశకు గురయ్యామని చెప్పారు. తమలో అత్యధికులు దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందినవారున్నారని వివరించారు.

 

అందరి సంక్షేమానికి ఉపయోగపడే రచ్చబండ కార్యక్రమం రద్దయినందుకు తాము నిరాశకు గురయ్యామని కిరణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడులాంటి సీఎం పర్యటన రద్దు కావడం తమను నిరాశకు లోను చేసిందని.. తమ గ్రామానికి రావాలని వారు కోరారు. తాను వెల్టూరు గ్రామానికి తప్పకుండా వస్తానని ఆ గ్రామస్తులకు కిరణ్ హామీ ఇచ్చారు. వెల్టూరు గ్రామస్తులను కలుసుకుంటానని, వారి సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకుంటానని చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more