Kajal agarwal fire on kollywood producers

kajal agarwal fire on kollywood producers, kajal agarwal vs tamil producers, Kajal Agarwal Movies, Tamil Nadu producer panel warns Kajal Aggarwal, kajal aggarwal love marriage, kajal wedding,

kajal agarwal fire on kollywood producers, kajal agarwal vs tamil producers, Tamil Nadu producer panel warns Kajal Aggarwal,

భర్తకోసం.. నిర్మాతలతో ఫైట్

Posted: 10/25/2013 05:16 PM IST
Kajal agarwal fire on kollywood producers

చందమామ పిల్ల.., మగధీర..ప్రేయసి, తెలుగు సినీ ప్రేక్షకుల డార్లింగ్ .. కాజల్ ఇప్పుడు మొండికేస్తుందనే వార్తలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా కాజల్ సినిమాలకు కొంచెం దూరంగా ఉంటుంది. అంతేకాకుండా సినీ నిర్మాతలపై, దర్శకులపై, టాప్ హీరోలపై ..విచిత్రమైన కామెంట్లు చేస్తూ.. మెల్ల మెల్లగా.. టాలీవుడ్ కి దూరమైంది. అయితే కాజల్ చేతిలో ..రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలను రీసెంట్ గా పూర్తి చేసి, ఇంటికే పరిమితమైంది. అయితే ఆయా సినిమా నిర్మాతలు .. ప్రచారం కోసం రావాల్సిందని కాజల్ ను సంప్రదించిన సమయంలో.. వారి పై కాజల్ కత్తులు నూరినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు కాజల్ ను ఎంత బ్రతిమాలిన.. ప్రచారానికి మాత్రం రానని మొండికేసినట్లు సమాచారం. మీరు ఈ సినిమాల్లో హీరోయిన్ కాబట్టి రావాలని నిర్మాతలు గట్టిగా చెప్పటంతో.. కాజల్ రెచ్చిపోయి, నేను రాను.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండని, తమిళ నిర్మాతలను కాజల్ కడిగిపారేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే కోలీవుడ్ నిర్మాతలు కాజల్ పొగరను తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

 

అయితే కాజల్ అలా రెచ్చిపోవటానికి కారణం ఉందని కొంతమంది అంటున్నారు. రీసెంట్ గా ఆమె చెల్లికి పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. అయితే కాజల్ కూడా సంసార జీవితం పై మోజు పడినట్లు తెలుస్తోంది. తన చెల్లి పెళ్లి సందడిలో తనకు నచ్చినవాడిని చూసుకోని..భర్త కు సేవలు చెయ్యాలనే ఉద్దేశంతోనే కాజల్ సినిమాలకు దూరమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక సినిమాల్లో నటించేందుకు కాజల్ ఇష్టం లేదనే విషయం అర్థమవుతుంది. అందుకే తమిళ నిర్మాతలకు చుక్కలు చూపించిందని విమర్శలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి.

 

చందమామ పై చర్యలు తీసుకోవడానికి తమిళ నిర్మాతల మండలి సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్లు కచ్చితంగా పాల్గొనాలని, లేని పక్షంలో పారితోషికంలో 20 శాతం కట్ చేయ్యాలని తమిళ నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటించింది. ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి కాజల్ డుమ్మా కొట్టింది. కాజల్ పై చర్యలు తీసుకోవడానికి తమిళ నిర్మాతల మండలి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

పెళ్లి కోరికలు కలిగిన చందమామ పై కోలీవుడ్ నిర్మాతలు ఎన్ని చర్యలు తీసుకున్న ఉపయోగం లేదని చందమామ అభిమానులు అంటున్నారు. అయిన కాజల్ కాపురం చేసుకోవాలని ఆశపడుతుంటే.. అడ్డుపడటానికి మన ఎవరం చెప్పండి. చెల్లి పెళ్లిలో.. అక్క ప్రేమ చూపులు .. పెళ్లి కానీ ప్రసాద్ లకు బంపర్ ఆఫర్ .., కాజల్ చెల్లి పెళ్లి లో మీ అద్రుష్టాన్ని పరీక్షించుకోవచ్చు....

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more