Prabhas baahubali first look release

Prabhas Baahubali first look, Baahubali, Bahubali, Baahubali Trailer, Baahubali Teaser, Prabhas, Anushka, Rana Daggubati, SS Rajamouli, Rajamouli Baahubali, Kicha Sudeep, MM Keeravani

First ever look into the making of Baahubali dedicated to Prabhas on the occasion of his birthday.

అభిమానుల కోసం ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్

Posted: 10/23/2013 01:53 PM IST
Prabhas baahubali first look release

రెబల్ స్టార్ క్రిష్ణం రాజు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ప్రేక్షకుల్లో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు ప్రభాస్. అరడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్ బాడీతో హీరో అంటే ఇలా ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్ ’ లా ఉండాలి అనే భావన ప్రేక్షకుల్లో కలిగించి పదకొండు సంవత్సరాల నుండి ఛత్రపతిగా మాస్ ప్రేక్షకులకు, డార్లింగ్ గా అమ్మాయిల మనస్సు దోచి, మిర్చి ఘాటుతో తనకు ఎంత క్రేజ్ ఉందో నిరూపించుకొని ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బహుబలి ’ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ.

తెలుగు చిత్రసీమలోనే అత్యంత భారీ వ్యయంతో సెమీ పీరియాడికల్ ఫిల్మ్‌గా తయారవుతున్న ఈ సినిమా పట్ల వెల్లువెత్తుతున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అనుష్క, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'బాహుబలి'లో గడ్డంతో కొత్త అవతారంలో కనిపించబోతున్నారు ప్రభాస్. ఈ చిత్రం ఆయన కెరీర్‌ని మరో మలుపుతిప్పి మైలురాయిగా నిలిచే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఆ

యన పుట్టిన రోజు సందర్భంగా ‘బహుబలి ’ మేకింగ్ మీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియోలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో కూడా చూపించారు. గత కొన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న జనాలకు ప్రభాస్ లుక్ చూసి అదుర్స్ అంటున్నారు. ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more