Lk advani predicted president rule in andhra pradesh

Advani predicted President rule in ap, ap division, ap bifurcation, advani in gujarat, advani hot statement, andhrapradesh president rule must, ap division many problem, ap situation, telangana people plan change

Advani predicted President rule in Andhra Pradesh. L K Advani predicted that President rule seems to be unavoidable in the state of Andhra Pradesh.

రాష్ట్రపతి పాలనతోనే తెలంగాణ

Posted: 10/17/2013 08:53 AM IST
Lk advani predicted president rule in andhra pradesh

బీజేపీ అగ్రనేత అద్వానీ తెలంగాణ ఏర్పాటు విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా ఆయన తో కలిసి గాంధీనగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అద్వానీ ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో యూపీఏ వ్యవహరిస్తున్న తీరును బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తప్పుబడుతూనే , నరేంద్ర మోడీని ప్రశంసించారు . ఈ సందర్భంగా  తెలంగాణ అంశం గురించి  ప్రస్తావిస్తూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఖచ్చితంగా  రాష్ట్రపతి పాలన విధిస్తే తప్ప సాధ్యం కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఒక ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే  మరో ప్రాంత ప్రజలు దానికి సుముఖంగా  లేరు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న వారి ప్రకటనను అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రాంతంలో ఎందరో చనిపోయారు . ఎన్టీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు గురించి మాట్లాడుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. బీహార్ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ ఏర్పాటు చేస్తే నా శవం పై నుండే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాల ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడితే మద్దతు ఇస్తుందా ? ఇవ్వదా ? అనే అనుమానాలు తెలంగాణ వాదుల్లో వ్యక్తం అవుతున్న తరుణంలో అద్వానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. 2014 తరువాత మోడీ ప్రధాని అయితే తెలంగాణ విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంటుందా ? అనే విధంగా అద్వానీ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు తెలంగాణ వాదులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more