Bollywood calling power star

pawan kalyan bollywood, Pawan Kalyan , Attarintiki Daredi collections , Attarintiki Daredi box office, Attarintiki Daredi

Reports say that a few Bollywood filmmakers are planning to approach Pawan Kalyan for a bilingual (Hindi and Telugu) film

పవన్ కళ్యాణ్ పై కన్నేశారు

Posted: 10/08/2013 08:56 PM IST
Bollywood calling power star

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తాజాగా నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ఇటు టాలీవుడ్ నే కాకుండా, బాలీవుడ్ ని ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాత రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్ , షారుఖ్ ఖాన్ ధీటుగా కలెక్షన్లను కురిపించింది.  ఈ సినిమా కేవలం పది రోజుల్లో మన రాష్ట్రంలో సుమారు 40 కోట్లు వసూలు చేయడం ఓవర్సీస్ లో మరో 16 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇంటా బయటా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు .

పవన్ స్టామినాను ప్రత్యక్ష్యంగా చూస్తున్న బాలీవుడ్ ప్రముఖులు ఈయన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పవర్ స్టార్ తో సంప్రదింపులు జరిపి ద్విభాషా చిత్రాల్లో నటింపజేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టి,, ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను సంప్రదించేందుకు తమ వంతు ప్రయత్నాల్ని ప్రారంభించారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది . ఇంత వరకు బాలీవుడ్ లో నటించని, కనీసం నటించాలని కూడా ఆలోచించని పవన్ వీరికి కమీట్ అవుతాడా ?

ఎప్పుడు హంగు హార్బాటాలకు , పబ్లిసిటీకీ దూరంగా ఉండే పవన్ బాలీవుడ్ చిత్ర నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అంత ఈజీగా పడిపోతాడా ? ఈ మధ్యనే తన ఫ్యామిలీకి చెందిన హీరో బాలీవుడ్ లో బొల్తా పడిన సంగతిని గుర్తు చేసుకొని బాలీవుడ్ పై పవన్ ఆసక్తిని ప్రదర్శిస్తాడా అనేది సందేహమే . ఇలాంటివి గమనించి ముందే సదరు నిర్మాతలు ప్రయత్నాలు మానుకోవడం మంచిదేమో అని సినీ జనాలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more