Anchor anasuya comments on pawan kalyan movie

Anchor Anasuya comments on Pawan Kalyan movie, Anasuya, Pawan kalyan, Attarintiki Daredi, Anchor Anasuya controversial comments on Pawan Kalyan, Anchor Anasuya in Pawan Kalyans Atharintiki Daredhi, Atharintiki Daredhi movie, Atharintiki Daredhi records, Atharintiki Daredhi telugu movie, Anchor Anasuya rejects Pawan Kalyan offer, anchor anasuya vs pawan kalyan, TV Anchor Anasuya, Anchor anasuya in pawan movie, anasuya item song,

Anchor Anasuya comments on Pawan Kalyan movie, Anasuya, a popular face on small screen is back in the news with haughty tweets on Pawan Kalyan and Attarintiki Daredi, Anchor Anasuya controversial comments on Pawan Kalyan

పవన్ పై ఘాటు కామెంట్ చేసిన అనసూయ ఆంటీ

Posted: 10/08/2013 08:16 PM IST
Anchor anasuya comments on pawan kalyan movie

పవర్ స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కొత్త కొత్త రికార్డులు స్రుష్టిస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా చెయ్యని రికార్డును అత్తారింటికి దారేది సొంతం చేసుకుంది. సినిమా భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతుంది. బాలీవుడ్, కోలీవుడ్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా పై ద్రుష్టి పెట్టారు. ఇలాంటీ సమయంలో.. పవన్ కళ్యాణ్ పై బుల్లితెర హాట్ యాంకర్ ఘాటైన కామెంట్స్ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ హాట్ యాంకర్ ఎవరో కాదు.. బుల్లితెరకు పరిచయం అయిన కొన్ని సంవత్సరాలైనప్పటికి, అంతగా గుర్తింపు రాలేదు కానీ, టీవీలో నడుస్తున్న జబర్థస్త్ కామెడీ షో పేరు చెబితే చాలు.. ముందుగా గుర్తుకు వచ్చేది .. ఈ హాట్ యాంకర్.

 

బుల్లితెరపై తన హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులను నిద్రలేకుండ చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఒక్కసారిగా ఆమె వీరాభిమానులుగా మారిపోయారు. ఆ అభిమానం ఎక్కడి వరకు వెళ్లిందంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వరకు ఆమె ఎదిగిపోయింది. అయితే ఈ పాటికే మీకు అర్థమైందనుకుంటా. ఆమె బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ. అప్పట్లో అనుసూయ కు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందనే పుకార్లు జోరుగా సాగాయి. అయితే అలాంటి పుకార్లు పై అనసూయ కూడా స్పందించటం జరిగింది. అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం అనసూయను అడగటం, ఆమె నో చెప్పటం జరిగింది. అంటే సినిమాల్లో ఐటమ్ క్యారెక్టర్ల చెయ్యను గానీ, హీరోయిన్ గా అయితే చేస్తానని అనసూయ చెప్పినట్లు అప్పట్లో పుకార్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం హాట్ యాంకర్ అనసూయ తాను ఈ సినిమాలో ఎందుకు నటించలేదో, కారణాలను తెలుపుతూ.. హార్ట్ పుల్ గా అత్తారింటికి దారేది సినిమా పై కామెంట్ చేసింది.

 

అనసూయ చేసిన కామెంట్లు ఇవే..

 

“Honestly..m glad i wasn a part f dat song i was offered..no harsh feelings..but nijanga..aa gumpulo nenu unna lekunna okate..

 

N..nannidigite..PK definately was gud..esp..climax scene lo edpinchesaru..n a coupla songs were gud..

 

I am Anasuya..n f course i have every rt 2 expression like al f u.. Ippudu particular ga enduku ee tweets ante..nannu most f u initially PK to song cheyaledani champesaru kada babu..!!

 

Adedo nenu moksjam ponde chance odulukunnatlu..pedda papam chesnattu..uff..!! :/

 

But wat exactly m tryin 2 sae is me n PK deserve a much much betta screen space 2gether..idi na pogaru kadu..i know it..

 

It wud've been de-meaning 2 both f us..newez..matter adanna maata.. :)”

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more