Ex dgp dinesh reddy sensational comments on cm kiran

EX DGP Dinesh Reddy Sensational Comments on CM Kiran, DGP Dinesh reddy fires on CM Kiranm DGP Dinesh Reddy, cm brother santhosh reddy, land scam, dinesh reddy dgp post,

EX DGP Dinesh Reddy Sensational Comments on CM Kiran

సీఎం ఒత్తిడితోనే .. నా పదవినిపొగొట్టుకున్న: మాజీ డిజీపీ దినేష్ రెడ్డి

Posted: 10/08/2013 01:02 PM IST
Ex dgp dinesh reddy sensational comments on cm kiran

మాజీ డీజీపీ దినేష్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతలను.. కాపాడిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఇప్పుటు యూ టర్న్ తీసుకోవటం జరిగింది. దినేష్ రెడ్డి పదవి కాలం పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే తన పదవిని పొడిగించాలని, ప్రభుత్వానికి, హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించి.. చివరకు అవమానంతో చితిపోయాడు. దినేష్ రెడ్డి ఎటు వైపు నుండి.. పాజిటీవ్ మార్కులు రాకపోగ, నెగటీవ్ మార్కులు ఘోరంగా పడ్డాయి. పదవి కాలం తీరిపోయింది. పదవి నుంచి రిటైర్డ్ అయినప్పటికి.. ఆయనలో ఇప్పటికి డీజీపీ లక్షణాలు ఇంక అలాగే ఉన్నాయి.

 

అందుకే.. అన్ని సార్లు పదవి కాలాన్ని పొడిగించాలాన .. ప్రభుత్వాన్ని , కోర్టలును వేడుకున్నాడు. కానీ ఆయనకు అనుకున్న ఫలితం రాలేదు. ఈ విషయం పై ఆయన అవమానం తో కుమిలిపోతున్నాడు. ఇలా జరగటానికి కారణం ఎవరు? ఇలా ఎందుకు జరిగింది? అనే వాటి సుదీర్ఘంగా ఆలోచించి.. ఈరోజు మీడియా కొన్ని నిజాలు బయట పెట్టారు. నాకు పదవి పోవటానికి, ఈరోజు ఇలా ఉండటానికి కారణం … రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డే అని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పటం జరిగింది. ముఖ్యమంత్రి తమ్ముడు సంతోశ్ రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవడం వల్లే తనను డీజీపీ పదవి నుంచి తొలగించారని దినేష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వస్తే నక్సల్స్ పెరుగతారని మీడియాతో చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని చెప్పటం జరిగింది. అంతేకాకుండా గచ్చిబౌలిలో న్యాయవాదుల సదస్సుకు అనుమతి ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వెల్లడించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more