Islamic university near tirumala objected

Islamic university near Tirumala, Viswa Hindu Parishad, Bajrang Dal, Heera Urdu Academic Development Society, VHP Bajrang Dal object Urdu University

Islamic university near Tirumala objected by vhp

తిరుమల సమీపంలో ఇస్లామిక్ యూనివర్శిటీ

Posted: 09/16/2013 11:29 AM IST
Islamic university near tirumala objected

కడప జిల్లాలో తొండవాడ దగ్గర హీరా ఉర్దూ అకాడమిక్ డెవలప్ మెంట్ సొసైటీ వారు యూనివర్శిటీ కోసం ఆరు అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు.  ఇది తిరుపతి పోయే మార్గంలో ఉండటంతో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు అభ్యంతరాలు తెలియజేసారు. 

పరిషత్ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పవిత్రమైన తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయానికి చుట్టుపక్కల ఇతర మతాల ప్రచారాలు ఉండగూడదని, హిందుత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి చర్యలు హిందువుల మనోభావాల మీద దెబ్బతీస్తాయని, ప్రభుత్వం కలుగజేసుకుని అటువంటి వాటిని అడ్డుకోకపోతే ఆందోళన చేపట్టవలసి వస్తుందని అన్నారు. 

ఈ మీడియా సమావేశంలో విహెచ్ పి అధ్యక్షుడు కెవి లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు వివి సుబ్బయ్య, బజరంగ్ దళ్ అధ్యక్షుడు జె.గణేష్, కోశాధికారి వి.శ్రీనివాసులు, ప్రచార ప్రముఖ్ హెచ్ వి సుబ్బారావు పాల్గొన్నారు. 

పవిత్ర హిందూ దేవాలయాల సమీపంలో ఇటువంటివి సహించరానివని, హిందువులకు మనస్తాపం కలిగించే ఇతర మతస్తుల ప్రచారాలను అడ్డుకోవాలని వారు సూచించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more