Buddha prasad worried about telugu language

Buddha Prasad worried about Telugu, Mandali Buddha Prasad, Telugu Official Languages Commission, Hindi Prachara Sabha, Bifurcation of AP State, Congress party

Buddha Prasad worried about Telugu Language development

తెలుగు భాష సంగతేమిటి?

Posted: 08/16/2013 05:05 PM IST
Buddha prasad worried about telugu language

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన మీద తీసుకున్న నిర్ణయం, దాని మీద చేసిన ప్రకటన మీద అన్ని స్థాయిల్లోనూ మల్లగుల్లాలు జరుగుతుండగా రాష్ట్ర అధికార భాషా మండలి ఛైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ కూడా తన వంతు వాదనను వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆరుకోట్ల తెలుగువారు, ఇతర రాష్ట్రాలు, దేశాలలో ఉన్న మరో రెండు కోట్ల మంది కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశాలు, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.  విభజన జరిగితే ఆ పనిని ఎవరు చూస్తారు.  భాషను బ్రతికించుకోకపోతే అంతరించిపోయిన సంఘటనలు చరిత్రలో మనకు విరివిగా దొరుకుతాయి.  హిందీ భాషను పరిరక్షించటానికి భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగానే తెలుగు భాష కోసం ఆంధ్ర ప్రదేశ్ పాటుపడుతోంది.  విభజన వలన అది కాస్తా కుంటుపడుతుందని మండలి ఆవేదనను వ్యక్తపరచారు. 

జవహార్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కలిసిన (జెవిపి) కమిటీయే భాషా ప్రాతిపదికమీద రాష్ట్ర విభజన చెయ్యాలని నిర్ణయించుకుని 1956 లో ఆ దిశగా రాష్ట్రాలను రూపొందించే పనిని ఆంధ్ర ప్రదేశ్ తో మొదలుపెట్టింది.  నిజానికి ఆ ప్రతిపాదన 1924 లోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడొకతను చేస్తే దాన్ని 1934 లో కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, కాకపోతే 1948లో ధార్ కమిషన్ సిఫారస్ చెయ్యకపోవటం వలన అప్పుడు జరగని పని జెవిపి కమిటీ వలన జరిగిందని బుద్ధ ప్రసాద్ గుర్తు చేసారు.

భాషాధారిత రాష్టాల కోసం అంత పాత కాలంలో తీసుకున్న ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పడు కాంగ్రెస్ పార్టీ తెలుగువారి రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యటానికి తెగబడ్డదని బుద్ధ ప్రసాద్ వాపోయారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more