Nirbhaya case filed on tollywood music director chakri

Nirbhaya Case Filed on Chakri, Nirbhaya Case filed on music director chakri, Nirbhaya Case filed on producer paruchuri prasad, Nirbhaya Case on producer paruchuri prasad, Nirbhaya Case on chakri, chakri harassed madhavi, madhavi complaint on chakri and paruchuri prasad

Nirbhaya Case Filed On Tollywood Music Director Chakri.

నిర్భయ చట్టం కేసులో చక్రి

Posted: 08/05/2013 04:07 PM IST
Nirbhaya case filed on tollywood music director chakri

ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆ మద్య కాలంలో హీరోలు తాగి డ్రైవ్ చేసిన సంఘటనలు, స్టార్ హీరోలు రోడ్ల పై చేసిన రౌడీయిజం, పబ్బల్లో అమ్మాయిల పై అసభ్యంగా ప్రపర్తించిన సంఘటనలు మరచిపోకముందే తాజాగా అదే సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు అయిన చక్రీ కూడా వారి జాబితాలో చేరిపోయాడు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చక్రీ నిన్న రాత్రి తన ఇంట్లో జరిగిన ఫ్రెండ్ షిప్ పార్టీ వేడుకల్లో ఓ అమ్మాయి పై అసభ్యంగా ప్రవర్తించాడని బేగం పేటకు చెందిన మాధవి అనే ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ పిర్యాదును స్వీకరించిన పోలీసులు సంగీత దర్శకుడు చక్రీ పై నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేశారు. చక్రితో పాటు నిర్మాత పరుచూరి ప్రసాద్‌ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పూరీ జగన్నాథ్ హిట్ సినిమా అయిన ‘ఇడియట్ ’ తో సంగీత దర్శకుడిగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన చక్రీ ఆ తరువాత పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఒక సెలబ్రెటీ స్దాయిలో ఉన్న వారు నలుగురికి ఆదర్శంగా నిలవాలి కానీ,  ఇలాంటి చేష్టలతో నలుగురిలో నవ్వుల పాలు కావడమే కాకుండా, నిర్బయ చట్టం లాంటి కేసులలో ఇరుక్కోవడం అవమానకరం అంటున్నారు జనాలు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more