Final result of panchayat elections

Panchayat elections total results 2013, Panchayat elections in three phases, Panchayat election in AP 2013, Andhra Pradesh Panchayat elctions

final result of panchayat elections in three phases

ముగిసిన పంచాయతీ ప్రహసనం

Posted: 08/01/2013 11:15 AM IST
Final result of panchayat elections

తుది విడత పంచాయతీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు కూడా పూర్తై ఫలితాలు ఈ రోజు ఉదయమే వెలువడ్డాయి.  ఈ రోజు ఉదయం వరకూ కొనసాగిన ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాల తుది లెక్కలు ఇలా ఉన్నాయి-

రాష్ట్రం మొత్తంలో 21233 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి.  వాటిలో రాజకీయ పార్టీలకు మద్దతునిచ్చే పంచాయతీ సర్పంచ్ ల సంఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే పార్టీల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి-

తెలుగుదేశం పార్టీ 6132 పంచాయతీలలో గెలుపు సాధించింది.  తరువాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ 6001 పంచాయతీ స్థానాలను కైవసం చేసుకుంది.  మూడవస్థానంలో వైకాపా 3890, తర్వాత స్థానంలో తెరాస 1684 స్థానాలను గెలుచుకున్నాయి.  వామపక్షాలు 324 పంచాయతీలలో గెలుపొందారు.  3202 పంచాయతీల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 

పై లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉన్నా, మొన్న చేసిన తెలంగాణా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ తెరాస స్థానాలను కూడా తన ఖాతాలో జమచేసుకోగలుగుతుంది.  అలాగే వైకాపా కూడా విలీనమయినట్లయితే వాటిని కూడా సీమాంధ్రలో జమ చేసుకోగలుగుతుంది.  అప్పుడు రాష్ట్రంలో మరోసారి తిరుగులేని విజయాన్ని సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది.  అందుకే కాంగ్రెస్ ప్రస్తుతం సీమాంధ్రమీద దృష్టి సారిస్తోందని వార్తలు వస్తున్నాయి. 

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలు ఇవే చిట్టచివరవి అవుతాయి. 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more