Rahul gandhi urges leaders not to stray from party line

Shakeel Ahmed,Congress,Rahul Gandhi,Indian Mujahideen,Arun Jaitley, rahul comments on allegations by the party leaders

Rahul has said members must not stray from the party line in public utterances, a message meant to streamline the party communication strategy.

పార్టీ నేతలకు రాహుల్ వార్నింగ్

Posted: 07/23/2013 11:52 AM IST
Rahul gandhi urges leaders not to stray from party line

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ పార్టీలో తన మార్క్ ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మూడు రోజుల పాటు జరగనున్న పార్టీ అధికార ప్రతినిధుల సమావేశానికి తొలి రోజు హాజరైన రాహుల్ గాంధీ పార్టీ అధికార ప్రతినిధులకు, కమిటీల్లో ఉండే ఇతర నేతలకు తనదైన స్టైల్లో హెచ్చరించినట్లు సమాచారం. ఎవరూ నోరు జారవద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని,  సున్నితమైన అంశాలపై ఆచితూచి మాట్లాడాలన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలున్నా బాధ్యతాయుత పదవుల్లో ఉండి పార్టీ భావజాలానికి భిన్నంగా మాట్లాడితే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. అసభ్యకరమైన భాషను ఉపయోగించొద్దని, తమది మహాత్మా గాంధీ పార్టీ అన్నారు.  దేశం నలుమూలల నుంచి హాజరైన 200 మంది పార్టీ నేతలకు రాహుల్ బాగానే హితబోధ చేసినట్లు తెలుస్తుంది. యూపిఏ, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలపై నిజాలు ప్రచారంచేస్తే చాలని.. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని వర్స్ షాప్ సందర్భంగా రాహుల్ వారికి చెప్పాడని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషి సమావేశం అనంతరం తెలిపారు. గుజరాత్ అల్లర్ల వల్లే ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ పుట్టిందన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యల నేపథ్యంలో అతనికి పరోక్షంగా చురకను అంటిస్తూ, పార్టీ ప్రతినిధులకు హితభోద చేశాడని ఆ పార్టీ నేతలు అంటున్నారు.  సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more