Power star pawan kalyan attarintiki daaredi movie audio released in high security

pawan kalyan attarintiki daaredi movie audio released in high security, power star pawan kalyan attarintiki daaredi movie audio, attarintiki daaredi movie audio released in high security, attarintiki daaredi movie, attarintiki daaredi movie audio release date and venue, july 19th, power star new movie, bvsn prasad, trivikram srinivas, pawan kalyan and trivikram srinivas attarintiki daaredi, shilpakala vedika, attarintiki daredi audio release, pawan's attarintiki daredi audio release on july 19th, attarintiki daredi audio launch, attarintiki daredi audio release date, attarintiki daredi audio release date confirmed, attarintiki daredi wallpapers, attarintiki daredi teaser, attarintiki daredi trailer, trivikram attarintiki daredi movie, director trivikram, pawan kalyan, sruthi hussan, music director devisri prasad, attarintiki daredi posters, attarintiki daredi movie working stills, attarintiki daredi gallery, attarintiki daredi videos, attarintiki daredi movie release date, attarintiki daredi auido launch, attarintiki daredi first look, attarintiki daredi, pawan kalyan, pawan kalyan attarintiki daredi, pawan's new film, pawan's new movie, pawan's film audio release, pawan's attarintiki daredi audio release, attarintiki daredi audio release on 19th july, attarintiki daredi audio release function, yavadu release in july 31

Power Star Pawan Kalyan Attarintiki Daaredi Movie Audio Released in High Security

పవన్ కళ్యాణ్ కు భారీ బందోబస్తు

Posted: 07/18/2013 11:30 AM IST
Power star pawan kalyan attarintiki daaredi movie audio released in high security

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. నగరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇంత భారీ బందోబస్తు ఎందుకు అనుకుంటున్నారా? రేపు సాయంత్రం శిల్ప కళావేదికలో జరగబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా ఆడియో విడుదల చెయ్యటానికి అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ద్రుష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కొన్ని ఆడియో ఫంక్షన్ వద్ద జరిగిన దుర్ఘటనాలు గుర్తించుకోని తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ హీరో ఆడియో ఫంక్షన్ కు జరగని రీతిలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

అయితే అత్తారింటికి దారేది సినిమా నిర్మాతలకు కొన్ని ఆదేశాలను పోలీస్ కమీషనర్ జారీ చేసినట్లు సమాచారం. సినీ అభిమానులకు పాస్ లు ఇచ్చే విషయంలో కొన్ని నియమాలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడియోకు వచ్చిన ఫ్యాన్స్ కు తగిన సదుపాయాలు కల్పించే విధంగా సినిమా నిర్మాతలు తీసుకున్నార. అయితే ‘అత్తారింటికి దారేది ’ ఆడియో ఫంక్షన్ కు కేంద్రమంత్రి మెగా స్టార్ చిరంజీవి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా మెగా ఆడియో ఫంక్షన్ కాబట్టి అభిమానులు అధిక సంఖ్య వచ్చే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘ అత్తారింటికి దారేది ’ సినిమా భారీ అంచాలను ఉన్నట్లు సమాచారం. ఈ నెల 19న అత్తారింటికి దారేది సినిమా ఆడియో విడుదలవుతుంది. సినిమాను ఆగస్టు 7న విడుదల చెయ్యటానికి సిద్దమైనట్లు సమాచారం. కొసమెరుపు ఏమిటంటే.. ఈనెల 31న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన.. ‘ఎవడు’ సినిమాను విడుదలవుతుంది. ఆగష్టు నెలలో మెగా సినిమాలతో అభిమానులకు పెద్ద పండుగేనని.. సినిమా వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more