Actress simran to start second innings

Simran to start second innings, Simran starts her second innings, Simran, Actress Simran, balakrishan, actor harikrishna,

actress Simran to start second innings

సిమ్రన్ అలాంటి పాత్రలకు సై అంటుంది?

Posted: 06/19/2013 09:37 PM IST
Actress simran to start second innings

సిమ్రాన్ పేరు వినబడితే.. తెలుగులో ఆ ఇద్దరు అన్నదమ్ములు గుర్తుకు వస్తారు. ఆ బద్రర్స్ చేతిలో సిమ్రాన్ చితికిపోయిన విషయం టాలీవుడ్ ప్రేక్షకులు ఇంక మరిచిపోలేదు. సిమ్రాన్ కు క్షణం తీరిక లేకుండా చేసిన ఆ బద్రర్స్ ఎవరు కాదు నందమూరి వారే. ఒకరు సీతయ్య, మరొకరు బాలయ్య. ఈ ఇద్దరి పోటీ పడి సిమ్రాన్ కు చుక్కలు చూపించారని అప్పట్లో సినీజనాలు చెప్పుకున్నారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు టాలీవుడ్ కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు దైర్యం చేసి టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. అప్పట్లో తెలుగు అగ్రహీరోలందరితో నటించిన సిమ్రన్ తన నటనతోనూ, గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. షరా మామూలుగానే కొత్త హీరోయిన్ల రాకతో సిమ్రాన్ క్రమక్రమంగా తెరమరుగైపోయింది.

అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైన సిమ్రన్....ఆ మధ్య ఓ సినిమాతో హీరోయిన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేక పోయింది. బుల్లితెర మీద సిమ్రాన్ మెరిసిన తీరుచూసి మళ్లీ అవకాశం ఇస్తే సరిపోతుందని దర్శకుడులు, నిర్మాతలు రెఢీ అవుతున్నారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి రెడీ అని...తల్లి, అక్క, వదిన లాంటి పాత్రలు చేయడానికి సిద్ధమే అంటోంది. ఒకప్పుడు తెలుగు, తమిళంలో బాగా పాపులర్ అయిన సిమ్రాన్.....ఇప్పుడు ఆయా రంగంలకు దర్శకులు, నిర్మాతలకు తాను ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్దమే అని సంకేతాలు పంపుతోంది. సిమ్రాన్ ఆ మధ్య సూర్య హీరోగా వచ్చిన చిత్రంలో అతనికి తల్లిగా నటించింది. ఆ సినిమాలో సిమ్రాన్ తల్లి పాత్రకు మంచి రెస్పాన్ వచ్చిన నేపథ్యంలో....ఇకపై తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు ఆ తరహా పాత్రల్లో అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఆమె తల్లిగా, అక్కగా బాగా సూటవుతుందనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం.  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh